రాశి ఫలాలు 8 డిసెంబరు 2019

0

రాశి ఫలాలు 8 డిసెంబరు 2019

Daily Horoscope 8th December 2019

మేష రాశి

చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు.

​వృషభ రాశి

ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం లభిస్తుంది. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు.

​మిథున రాశి

కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంతానం నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ధనలాభాలు పొందుతారు.

​కర్కాటక రాశి

ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనులలో కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు. వస్తులాభాలు పొందుతారు.

​సింహ రాశి

పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వాహనయోగం పొందుతారు.

​కన్య రాశి

మిత్రులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

​తుల రాశి

దీర్ఘకాలిక ఋణాలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు. ఇంటాబయటా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

​వృశ్చిక రాశి

ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

​ధనుస్సు రాశి

విందువినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికపరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

​మకరం రాశి

వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సంతానం నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తారు.

​కుంభ రాశి

ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సంతానం నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. వాహనయోగం ఉంది.

​మీన రాశి

ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

డిసెంబరు 8 ఆదివారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
డిసెంబరు 8 భానువాసరే ఉదయం 6.22- సాయంత్రం 5.22

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంతరుతువు మార్గశిర మాసం-శుక్లపక్షం వరీయాన్ సాయంత్రం 5.31 వరకు తదుపరి పరిఘం- భద్ర / విష్ఠి ఉదయం 7.09 వరకు తదుపరి బవ రాత్రి 7.57 వరకు ఆ తదుపరి బాలువ ఏకాదశి ఉదయం 8.29 వరకు తదుపరి ద్వాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
అశ్వని రాత్రి 3.30 వరకు తదుపరి భరణి రాత్రి 11.10 నుంచి 12.54 వరకు సాయంత్రం 4.04 నుంచి 4.48 వరకు సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు రాత్రి 7.14 నుంచి 8.58 వరకు ఉదయం 7.30 నుంచి 8.00 తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 8 డిసెంబరు 2019 , daily horoscope in telugu 8th December 2019, daily horoscope in telugu 8th December 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 8 డిసెంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 8 డిసెంబరు 2019 పంచాంగం, December 8th 2019 astrology in telugu, December 8th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,December 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer