రాశి ఫలాలు 9 డిసెంబరు 2019

0

రాశి ఫలాలు 9 డిసెంబరు 2019

Daily Horoscope 9th December 2019

మేష రాశి

చేపట్టిన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

​వృషభ రాశి

కొత్త కార్యక్రమాలను చేపట్టి మిత్రుల సహాయసహకారాలతో సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబసభ్యులు, చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభాలు పొందుతారు.

మిథున రాశి

సన్నిహితులతో ఏర్పడిన ఆర్ధిక లావాదేవీల వివాదాలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

​కర్కాటక రాశి

ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

​సింహ రాశి

మిత్రులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

​కన్య రాశి

నూతన కాంట్రాక్టులు చేపడతారు. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

తుల రాశి

శ్రమ అధికంగా ఉంటుంది. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పనులు నిదానంగా సాగుతాయి. ఆదాయం కొంతవరకు పెరుగుతుంది.

వృశ్చిక రాశి

మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కరించుకొని ఊరట చెందుతారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్వల్ప ధనలాభాలు పొందుతారు.

​ధనుస్సు రాశి

జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలకమైన పనులను సన్నిహితుల సహాయసహకారాలతో విజయవంతంగా నిర్వహిస్తారు. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

మకర రాశి

వివాదాలు, అనవసర విషయాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వాహనయోగం పొందుతారు.

కుంభ రాశి

ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

​మీన రాశి

దూరపు బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

డిసెంబరు 9 సోమవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
డిసెంబరు 9 ఇందువాసరే ఉదయం 6.22- సాయంత్రం 5.22

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంత రుతువు మార్గశిరమాసం-శుక్లపక్షం యోగం:పరిఘము సా5.29 తదుపరి శివం
కరణం:బాలువ ఉ8.46 తదుపరి కౌలువ రా10.33 ఆ తదుపరి తైతుల
ద్వాదశి ఉదయం 9.53 వరకు తదుపరి త్రయోదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
భరణి తెల్లవారి 5.00 వరకు తదుపరి కృత్తిక మధ్యాహ్నం 1.42 నుంచి 3.24 వరకు మధ్యాహ్నం 12.21 నుంచి 1.06 తిరిగి మధ్యాహ్నం 2.35 నుంచి 3.20 వరకు ఉదయం 7.30 నుంచి 9.00 వరకు రాత్రి 11.42 నుంచి 1.26 వరకు ఉదయం 7.00 నుంచి 7.20 సాయంత్రం 5.30 నుంచి 6.00 వరకు

రాశి ఫలాలు 9 డిసెంబరు 2019 , daily horoscope in telugu 9th December 2019, daily horoscope in telugu 9th December 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 9 డిసెంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 9 డిసెంబరు 2019 పంచాంగం, December 9th 2019 astrology in telugu, December 9th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,December 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer