రాశి ఫలాలు 9 సెప్టెంబరు 2019

0

రాశి ఫలాలు 9 సెప్టెంబరు 2019

Daily Horoscope 9th September 2019

మేషం
అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. స్వల్ప ధనలాభం.

వృషభం
మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కరించుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. జీవితభాగస్వామి నుంచి ధనలాభాలు.

మిథునం

దీర్ఘకాలిక ఋణాలు తీరి ప్రశాంతంగా ఉంటారు. బంధువులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. స్వల్ప ధనలాభం ఉంది.

కర్కాటకం
ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. సన్నిహితులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కరించుకుని ప్రశాంతంగా ఉంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.

సింహ

ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

కన్య

సోదరసోదరీమణులను కలిసి ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. సంతానం నూతన కార్యక్రమాలు చేపట్టి నిదానంగా సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు.

తుల

పూర్వీకుల ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సంతానానికి నూతన సాంకేతికవిద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

వృశ్చికం

అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహనయోగం పొందుతారు.

ధనుస్సు

దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నూతన వాహన, గృహయోగం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి.

మకరం

కొత్త ఋణాలు చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి.

కుంభం

అనుకోని అతిథుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఊహించని సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. ఆర్థికపరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనం

మిత్రుల నుంచి వ్యాపారపరమైన కీలక సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. ధనలాభాలు ఉంటాయి.

 సెప్టెంబరు 9 సోమవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
సెప్టెంబరు 9 ఇందువాసరే ఉదయం 5.50- సాయంత్రం 6.05

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షకాలం వర్ష రుతువు భాద్రపదమాసం-శుక్లపక్షం సౌభాగ్యం రాత్రి 8.40
వరకు తదుపరి శోభన-

వణిజ మధ్యాహ్నం 1.32
వరకు తదుపరి భద్ర/విష్ఠి రాత్రి 1.51
ఆ తదుపరి బవ

ఏకాదశి రాత్రి 12.31 వరకు తదుపరి ద్వాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
పూర్వాషాడ ఉదయం 8.36 వరకు తదుపరి ఉత్తరాషాడ సాయంత్రం 5.27 నుంచి 7.13 వరకు మధ్యాహ్నం 12.19 నుంచి 1.18 వరకు తిరిగి మధ్యాహ్నం 2.57 నుంచి 3.46 వరకు ఉదయం 7.30 నుంచి 9.00 వరకు ఉదయం 6.35 నుంచి 8.15 వరకు ఉదయం 9.10 నుంచి 10.15, తిరిగి సాయంత్రం 4.30 నుంచి 5.00 వరకు

రాశి ఫలాలు 9 ఆగస్టు 2019 , daily horoscope in telugu 9th September 2019, daily horoscope in telugu 9th September 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 9 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 9 ఆగస్టు 2019 పంచాంగం, September 9th 2019 astrology in telugu, September 9th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,September 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer