రాశి ఫలాలు 10 ఫిబ్రవరి 2020

0

రాశి ఫలాలు 10 ఫిబ్రవరి 2020

Daily Horoscope in Telugu 10th Feb 2020

మేష రాశి

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడువుతారు. ఆస్తి వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. సాంకేతిక విద్యలపై ఆనక్తి చూపుతారు. వాహనాల సౌఖ్యం ఉంది.

​వృషభ రాశి

ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. నంఘంలో గౌరవం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. దూరప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది.

​మిథున రాశి

చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మిత్రుల సలహాతో కీలక నిర్ణయాలు తీనుకుంటారు. శ్రమ మీది ఫలితం వేరొకరిది అవుతుంది. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. నూతన వస్తులాభం పొందుతారు.

​కర్కాటక రాశి

శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. కుటుంబ నభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. వ్రయాణాలు లాభిస్తాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఉద్యోగాలలో స్వల్ప మార్చులు ఉంటాయి.

సింహ రాశి

మిత్రుల నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు వుంటాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

​కన్య రాశి

కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులు సహాయం అందుతుంది. ఆకస్మిక ప్రయణాలు ఉంటాయి. నూతన మిత్రుల వరిచయమవుతారు. దీర్హకాలిక సమస్యలు కొంతవరకు తీరి ప్రశాంతత పొందుతారు. ధనలాభం ఉంది.

​తుల రాశి

యత్న కార్యసిద్ధి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ది సాధిస్తారు. ఉద్యోగులు హోదాలు పొందుతారు. అనుకోని విధంగా అతిథుల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. వాహన సౌఖ్యం ఉంది.

​వృశ్చిక రాశి

చేపట్టిన పనుల్లో తొందరపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్పమార్పులు ఉంటాయి. క్రయవిక్రయాలో స్వల్ప లాభాలు పొందుతారు.

ధనుస్సు రాశి

దూరపు బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహనాలు, విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివావా యత్నాలు కలిసి వచ్చే కాలం.

మకర రాశి

ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పాతమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగాలలో అనుకూలత.

​కుంభ రాశి

విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. అవ్రయత్నకార్యసిద్ధి. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారించుకుంటారు. పాతమిత్రులు నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు వెళతారు.

​మీన రాశి

మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు కొంత వరకు తీరుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి చెందుతారు. వివాహయత్నాలు ఫలిస్తాయి. నూతన విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.

ఫిబ్రవరి 10 సోమవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఫిబ్రవరి 10 ఇందువాసరే ఉదయం 6.34- సాయంత్రం 5.55

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం ఉత్తరాయణం-శీతాకాలం శిశిర రుతువు మాఘమాసం-శుక్లపక్షం శోభన మధ్యాహ్నం 1.48 వరకు తదుపరి అతిగండ- కౌలువ ఉదయం 11.43 వరకు తదుపరి తైతుల రాత్రి 10.38 ఆ తదుపరి గరజి బహుళ పాడ్యమి ఉదయం 9.44 వరకు తదుపరి విదియ

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
మఖ సాయంత్రం 5.05 వరకు తదుపరి పుబ్బ రాత్రి 12.11 నుంచి 12.36 వరకు మధ్యాహ్నం 12.44 నుంచి 1.30 వరకు తిరిగి మధ్యాహ్నం 3.01 నుంచి 3.47 వరకు ఉదయం 7.30 నుంచి 9.00 సాయంత్రం 5.15 నుంచి 6.45 వరకు ఉదయం 6.00 నుంచి 6.30 వరకు తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 8 ఫిబ్రవరి 2020 , daily horoscope in telugu 8th Feb 2020, daily horoscope in telugu 8th February 2020, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 8 ఫిబ్రవరి 2020 ములుగు రాశి ఫలాలు, 8 ఫిబ్రవరి 2020 పంచాంగం, February 8th 2020 astrology in telugu, February 8th 2020 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu,




Please Read Disclaimer