రాశి ఫలాలు 10 జులై 2019

0

రాశి ఫలాలు 10 జులై 2019

Daily Horoscope in Telugu 10th July 2019

మేషం

మేషం
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు.

వృషభం
ఆర్ధిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందువినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగులు హోదాలు పొందుతారు.

మిథునం
ఋణ బాధలు తప్పవు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. జీవితభాగస్వామి నుంచి ధనలాభాలు ఉన్నాయి.

కర్కాటకం
వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ప్రయాణాలలో తొందరపాటు తగదు. సోదరుల నుంచి సాయం పొందుతారు.

సింహ
నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు ఉన్నాయి.

కన్య
పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం కార్యసిద్ధి పొందుతారు.

తుల
ఋణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితులు సాయం అందిస్తారు. శుభవార్తలు వింటారు.

వృశ్చికం
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

ధనుస్సు
వివాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

మకరం
రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.

కుంభం
ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది.

మీనం
బంధువులతో ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

జులై 10 బుధవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జులై 10 సౌమ్యవాసరే ఉదయం 5.34-సాయంత్రం 6.32

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం గ్రీష్మ రుతువు ఆషాడమాసం-శుక్లపక్షం శివం మధ్యాహ్నం 2.38 వరకు తదుపరి సిద్ధం- బవ ఉదయం 7.08 వరకు తదుపరి బాలువ సాయంత్రం 6.12వరకు తదుపరి కౌలువ
నవమి రాత్రి 2.02 వరకు తదుపరి దశమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
చిత్త సాయంత్రం 4.22 వరకు తదుపరి స్వాతి రాత్రి 9.51 నుంచి 11.26 వరకు ఉదయం 11.46 నుంచి 12.38 వరకు మధ్యాహ్నం 2.14 నుంచి 3.45 వరకు మధ్యాహ్నం 12.00 నుంచి1.30 వరకు ఉదయం 9.30 నుంచి 10.00, సాయంత్రం 6.00 నుంచి 7.00

రాశి ఫలాలు 10 జులై 2019 , daily horoscope in telugu 10th July 2019, daily horoscope in telugu 10th July 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 10 జులై 2019 ములుగు రాశి ఫలాలు, 10 జులై 2019 పంచాంగం, July 10th 2019 astrology in telugu, July 10th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,July 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer