రాశి ఫలాలు 11 జులై 2019

0

రాశి ఫలాలు 11 జులై 2019

Daily Horoscope in Telugu 11th July 2019

మేషం
ఋణ ఒత్తిడులు తొలగుతాయి. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

వృషభం
బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి, రాబడి తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం పొందుతారు.

మిథునం
నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం
ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. ప్రయాణాలలో తొందరపాటు తగదు. స్వల్ప ధనలాభాలు ఉన్నాయి.

సింహ
పాతమిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విందువినోదాలలో పాల్గొంటారు.

కన్య
బంధువులతో ఆనందంగా గడుపుతారు. సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘ సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి.

తుల
భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా జీవితభాగస్వామి నుంచి సాయం అందుకుంటారు. నూతన ప్రయత్నాలలో జాప్యం జరిగినా నిదానంగా సాగుతాయి. వస్తులాభం ఉంది.

వృశ్చికం
భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి.

ధనుస్సు
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. కుటుంబ సమస్యలు చికాకు పెట్టి ప్రశాంతత కరువవుతుంది.

మకరం
ఉద్యోగులు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందుతారు. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

కుంభం
దూరప్రాంత ప్రయాణాలలో తొందరపాటు తగదు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. పనులు నిదానంగా సాగుతాయి. ఆర్ధికపరిస్థితి మెరుగుపడుతుంది. శుభవార్తలు అందుకుంటారు.

మీనం
ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

జులై 11 గురువారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జులై 11 బృహస్పతివాసరే ఉదయం 5.35- సాయంత్రం 6.32

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
దక్షిణాయనం-వర్షాకాలం గ్రీష్మ రుతువు ఆషాడమాసం-శుక్లపక్షం సిద్ధం మధ్యాహ్నం 12.05 వరకు తదుపరి సాధ్యం- తైతుల సాయంత్రం 4.27 వరకు తదుపరి గరజి దశమి రాత్రి 1.02 వరకు తదుపరి ఏకాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
స్వాతి మధ్యాహ్నం 3.55 వరకు తదుపరి అనూరాధ రాత్రి 9.31 నుంచి 11.38 వరకు ఉదయం 10.02 నుంచి 10.54, మధ్యాహ్నం 3.15 నుంచి 4.07 వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 ఉదయం 10.52 నుంచి 12.24 వరకు ఉదయం 8.00 నుంచి 8.30, సాయంత్రం 4.30 నుంచి 5.30

రాశి ఫలాలు 11 జులై 2019 , daily horoscope in telugu 11th July 2019, daily horoscope in telugu 11th July 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 11 జులై 2019 ములుగు రాశి ఫలాలు, 11 జులై 2019 పంచాంగం, July 11th 2019 astrology in telugu, July 11th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,July 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer