రాశి ఫలాలు 12 ఆగస్టు 2019

0

రాశి ఫలాలు 12 ఆగస్టు 2019

Daily Horoscope in Telugu 12th August 2019

మేషం
అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు.

వృషభం
పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఎంతటి కష్టమైన పనిని కూడా సులభంగా పూర్తిచేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేస్తారు.

మిథునం
దూరప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు.

కర్కాటకం
మిత్రులు, బంధువులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. జీవితభాగస్వామి సహాయసహకారాలు అందిస్తారు.

సింహ 
కీలక నిర్ణయాల విషయంలో జీవితభాగస్వామి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. సోదరులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు.

కన్య
మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వస్తులాభాలు ఉంటాయి.

తుల
చేపట్టిన ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది.

వృశ్చికం
పాత మిత్రుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. దూరప్రాంతాల నుంచి వ్యాపార విషయంగా కీలక సమాచారం అందుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు.

ధనుస్సు
వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సోదరుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం. దూరప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి.

మకరం
కుటుంబసభ్యులు, చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కుంభం
కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. దూరపు బంధువుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. సంతానం చేపట్టిన నూతన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు.

మీనం
దీర్ఘకాలికసమస్యలు ఎదురై చికాకులు పెట్టినా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. ముఖ్యమైన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు.

ఆగస్టు 12 సోమవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఆగస్టు 12 ఇందువాసరే ఉదయం 5.44- సాయంత్రం 6.28

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షకాలం వర్ష రుతువు శ్రావణమాసం-శుక్లపక్షం విష్కంభం మధ్యాహ్నం 1.09 వరకు తదుపరి ప్రీతి- బాలువ మధ్యాహ్నం 1.00 వరకు తదుపరి కౌలువ రాత్రి 1.19 ఆ తదుపరి తైతుల ద్వాదశి మధ్యాహ్నం 12.06 వరకు తదుపరి త్రయోదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
పూర్వాషాడ రాత్రి 2.51 వరకు తదుపరి ఉత్తరాషాడ ఉదయం 11.11 నుంచి 12.56 వరకు మధ్యాహ్నం 12.37 నుంచి 1.28 వరకు, మధ్యాహ్నం 3.10 నుంచి 4.01 వరకు ఉదయం 7.30 నుంచి 9.00 వరకు రాత్రి 11.13 నుంచి 12.54 వరకు ఉదయం 6.00 నుంచి 7.00, సాయంత్రం 4.30 నుంచి 5.00

 

రాశి ఫలాలు 12 ఆగస్టు 2019 , daily horoscope in telugu 12th August 2019, daily horoscope in telugu 12th August 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 12 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 12 ఆగస్టు 2019 పంచాంగం, August 12th 2019 astrology in telugu, August 12th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,August 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer