రాశి ఫలాలు 12 జులై 2019

0

రాశి ఫలాలు 12 జులై 2019

Daily Horoscope in Telugu 12th July 2019

మేషం
బంధువులతో ఆనందంగా గడపుతారు. సంతానం నూతన పనులలో కార్యజయం పొందుతారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగులు హోదాలు పొందుతారు.

వృషభం 
ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. బంధువులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కరించుకుంటారు. పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలలో తొందరపాటు తగదు. 

మిథునం 
చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. జీవితభాగస్వామి సలహాతో నూతన పనులు చేపట్టి విజయం సాదిస్తారు. 

కర్కాటకం 
సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. సంఘంలో గౌరవం దక్కుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. 

సింహ 
కొత్త మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. దూరప్రాంత బంధువుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. 

కన్య 
ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. కుటుంబసభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. భూములు కొనుగోలు చేస్తారు. 

తుల 
సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూములు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. 

వృశ్చికం 
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. 

ధనుస్సు 
రాబడి కొంత పెరుగుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. 

మకరం 
ఆర్ధికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సోదరులతో ఆనందంగా గడుపుతారు. 

కుంభం 
చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప ధనలాభాలు పొందుతారు. దూర ప్రయాణాలలో తొందరపాటు తగదు. 

మీనం
 

అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబసభ్యులు తమ సహాయసహకారాలు అందజేస్తారు. 

జులై 12 శుక్రవారం పంచాంగం. 

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జులై 12 భృగువాసరే ఉదయం 5.35- సాయంత్రం 6.32

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం గ్రీష్మ రుతువు ఆషాడమాసం-శుక్లపక్షం సాధ్యం ఉదయం 9.49 వరకు తదుపరి శుభం- వణిజ మధ్యాహ్నం 3.01 వరకు తదుపరి భద్ర/విష్ఠి రాత్రి 2.23 ఆ తదుపరి బవ ఏకాదశి రాత్రి 12.31 వరకు తదుపరి ద్వాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
విశాఖ మధ్యాహ్నం 3.57 వరకు తదుపరి అనూరాధ రాత్రి 8.02 నుంచి 9. 40 వరకు ఉదయం 8.18 నుంచి 9.18 వరకు, మధ్యాహ్నం 12.39 నుంచి 1.31 వరకు ఉ10.30 -12.00 ఉ10.08 – 11.41 ఉదయం 9.20 నుంచి 10.15 వరకు, సాయంత్రం 5.30 నుంచి 6.00 వరకు

రాశి ఫలాలు 12 జులై 2019 , daily horoscope in telugu 12th July 2019, daily horoscope in telugu 12th July 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 12 జులై 2019 ములుగు రాశి ఫలాలు, 12 జులై 2019 పంచాంగం, July 12th 2019 astrology in telugu, July 12th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,July 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer