రాశి ఫలాలు 13 ఆగస్టు 2019

0

రాశి ఫలాలు 13 ఆగస్టు 2019

Daily Horoscope in Telugu 13th August 2019

మేషం
ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృషభం
మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు. స్వల్ప ధనలాభాలు ఉంటాయి.

మిథునం
ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కొత్త పనులలో కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు.

కర్కాటకం
చేపట్టిన ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి వచ్చిన శుభ ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సోదరసోదరీమణులతో కష్టసుఖాలను పంచుకుంటారు.

సింహ
ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితులు సాయం అందిస్తారు. దూరప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య
సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వల్ప ధనలాభం.

తుల
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఋణ బాధలు తప్పవు. సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలలో జాప్యం జరిగినా నిదానంగా ఫలిస్తాయి.

వృశ్చికం
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. వస్తులాభాలు.

ధనుస్సు
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఋణాలు తీరి ఊరట చెందుతారు. గృహాలు, వాహనాలు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనయోగం పొందుతారు.

మకరం
అనారోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వ్యాపారాభివృద్ధి కోసం కొత్త ఋణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

కుంభం
ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా నిదానంగా పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కరించుకుంటారు. ఋణాలు కొంతవరకు తీరుస్తారు.

మీనం
విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దూరప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

 ఆగస్టు 13 మంగళవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఆగస్టు 13 భౌమ్యవాసరే ఉదయం 5.44- సాయంత్రం 6.28

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షకాలం వర్షరుతువు శ్రావణమాసం-శుక్లపక్షం ప్రీతి మధ్యాహ్నం 12.39 తదుపరి ఆయుష్మాన్- తైతుల మధ్యాహ్నం 1.38
తదుపరి గరజి రా2.12 ఆ తదుపరి భద్ర/ విష్ఠి
త్రయోదశి మధ్యాహ్నం 1.46 వరకు తదుపరి చతుర్దశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
ఉత్తరాషాడ తెల్లవారి 5.19 వరకు తదుపరి శ్రవణం ఉదయం 11.40 నుంచి 1.26 వరకు ఉదయం 8.24 నుంచి 9.14, రాత్రి 11.04 నుంచి 11.09 వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు రాత్రి 10.52 నుంచి 12.34 వరకు ఉదయం 7.30 నుంచి 8.00, సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 13 ఆగస్టు 2019 , daily horoscope in telugu 13th August 2019, daily horoscope in telugu 13th August 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 13 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 13 ఆగస్టు 2019 పంచాంగం, August 13th 2019 astrology in telugu, August 13th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,August 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer