రాశి ఫలాలు 13 జులై 2019

0

రాశి ఫలాలు 13 జులై 2019

Daily Horoscope in Telugu 13th July 2019

మేషం
బంధువులతొ కలిసి ఆనందంగా గడుపుతారు. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

వృషభం
ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. భూ వివాదాలు తీరి లబ్ది పొందుతారు. సన్నిహితుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. భూ, షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మిథునం
వివాదాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప ధనలాభాలు పొందుతారు.

కర్కాటకం
ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

సింహ
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

కన్య
కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తిచేస్తారు. దూర ప్రయాణాలలో తొందరపాటు తగదు. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. స్వల్ప ధనలాభం ఉంది.

తుల
బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికపరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు, హోదాలు పొందుతారు.

వృశ్చికం
మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

ధనుస్సు
ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

మకరం
సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

కుంభం
దూరప్రాంతం నుంచి వచ్చిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది. సంతానం పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో చురుకుగా పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

మీనం
అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. జీవితభాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

జులై 13 శనివారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జులై 13 స్థిరవాసరే ఉదయం 5.35- సాయంత్రం 6.32

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం గ్రీష్మ రుతువు ఆషాడమాసం-శుక్లపక్షం శుభం ఉదయం 7.52 వరకు తదుపరి శుక్లం- బవ మధ్యాహ్నం 1.58 వరకు తదుపరి బాలువ మ రా1.34 ఆ తదుపరి కౌలువ ద్వాదశి రాత్రి 12.28 వరకు తదుపరి త్రయోదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
అనూరాధ సాయంత్రం 4.27 వరకు తదుపరి జ్యేష్ఠ రాత్రి 10.17 నుంచి 11.57 వరకు ఉదయం 5.43 నుంచి 6.35 వరకు ఉదయం 9.00 నుంచి 10.30 వరకు ఉదయం 8.11 నుంచి 9.46 వరకు ఉదయం 7.40 నుంచి 8.10, సాయంత్రం 5.30 నుంచి 6.30

రాశి ఫలాలు 13 జులై 2019 , daily horoscope in telugu 13th July 2019, daily horoscope in telugu 13th July 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 13 జులై 2019 ములుగు రాశి ఫలాలు, 13 జులై 2019 పంచాంగం, July 13th 2019 astrology in telugu, July 13th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,July 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer