రాశి ఫలాలు 14 జులై 2019

0

రాశి ఫలాలు 14 జులై 2019

Daily Horoscope in Telugu 14th July 2019

మేషం 
ఋణాలు తీరుస్తారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

వృషభం
ముఖ్యమైన కార్యక్రమలు నిదానంగా పూర్తిచేస్తారు. ఋణ బాధలు ఎదురై చికాకు పెడతాయి. శ్రమకు తగిన ఫలితం ఉండదు. ప్రయాణాలు తప్పవు. నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు.

మిథునం
నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. శ్రమ ఫలిస్తుంది. సంతానం నూతన ఉద్యోగప్రాప్తి పొందుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు ఆనందం కలిగిస్తుంది.

కర్కాటకం
ముఖ్యమైన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదురై చికాకు పెడతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సోదరులను కలుస్తారు.

సింహ 
పాతమిత్రులతో ఆనందంగా గడుపుతారు. బాకీలు సకాలంలో చేతికి అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

కన్య
ఇంటాబయటా ఒత్తిడులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. జీవితభాగస్వామి నుంచి ధన సాయం అందుకుంటారు.

తుల
ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

వృశ్చికం
శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

ధనుస్సు
కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. స్వల్ప ధనలాభం ఉంది.

మకరం
ముఖ్యమైన పనులలో కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు. సోదరులతో ఏర్పడిన గొడవలు పరిష్కరించుకుని ఊరట చెందుతారు. వాహనయోగం ఉంది.

కుంభం
మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ప్రయాణాలలో తొందరపాటు తగదు. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు శ్రేయస్కరం. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

మీనం
నూతన ఉద్యోగాలు పొందుతారు. ప్రముఖుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి విజయం సాధిస్తారు. ధనలాభాలు ఉన్నాయి.

జులై 14 ఆదివారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జులై 14 భానువాసరే ఉదయం 5.35- సాయంత్రం 6.32

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం గ్రీష్మ రుతువు ఆషాడమాసం-శుక్లపక్షం శుక్లం ఉదయం 6.15 వరకు తదుపరి బ్రహ్మం తెల్లవారి 5.11 వరకు ఆ తదుపరి ఐంద్రం- కౌలువ మధ్యాహ్నం 1.23 వరకు 
తదుపరి తైతుల రాత్రి 1.12 ఆ తదుపరి గరజి
త్రయోదశి రాత్రి 12.54 వరకు తదుపరి చతుర్దశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
జ్యేష్ఠ సాయంత్రం 5.26 వరకు తదుపరి మూల లేదు సాయంత్రం 4.59 నుంచి 5.51 వరకు సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు ఉదయం 9.50 నుంచి 11.27 వరకు ఉదయం 7.00 నుంచి 8.00, సాయంత్రం 5.30 నుంచి 6.00 వరకు

 

రాశి ఫలాలు 14 జులై 2019 , daily horoscope in telugu 14th July 2019, daily horoscope in telugu 14th July 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 14 జులై 2019 ములుగు రాశి ఫలాలు, 14 జులై 2019 పంచాంగం, July 14th 2019 astrology in telugu, July 14th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,July 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer