రాశి ఫలాలు 17 ఆగస్టు 2019

0

రాశి ఫలాలు 17 ఆగస్టు 2019

Daily Horoscope in Telugu 17th August 2019

మేషం
బంధువుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. విందువినోదాలలో చురుకుగా పాల్గొంటారు. కార్యజయం పొందుతారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. స్వల్ప ధనలాభం.

వృషభం
శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి.

మిథునం
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం
కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.

సింహ 
మీ మాటకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సాయం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కుతాయి.

కన్య
ఋణ బాధలు తప్పవు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

తుల
రాబడి కంటే ఖర్చులు అధికం అవుతాయి. ముఖ్యమైన పనులలో తొందరపాట తగదు. బంధువులు, మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

వృశ్చికం
అనుకున్న రాబడి సకాలంలో అందుతుంది. కార్యజయం కలుగుతుంది. బాకీలు వసూలవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప ధనలాభం పొందుతారు. వాహనసౌఖ్యం.

ధనుస్సు
ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. పనులలో ఆటంకాలు ఎదురైనా నిదానంగా పూర్తిచేస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.

మకరం
ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు అనుకూల కాలం. ఆకస్మిక ధనలాభం.

కుంభం 
అనుకున్న కార్యక్రమాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. జీవితభాగస్వామి నుంచి ఆస్తిలాభం పొందుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనం
ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా విజయం సాధిస్తారు. ఆర్థికపరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వస్తులాభం ఉంది.

ఆగస్టు 17 శనివారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఆగస్టు 17 స్థిరవాసరే ఉదయం 5.45- సాయంత్రం 6.26

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం వర్ష రుతువు శ్రావణమాసం-బహుళపక్షం అతిగండ మధ్యాహ్నం 1.51 వరకు
తదుపరి సుకర్మ- తైతుల ఉదయం 7.09 వరకు తదుపరి గరజి రాత్రి 8.09 ఆ తదుపరి వణిజ
విదియ రాత్రి 10.48 వరకు తదుపరి తదియ

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
శతభిష మధ్యాహ్నం 1.55 వరకు తదుపరి పూర్వాభాద్ర రాత్రి 9.07 నుంచి 10.55 వరకు ఉదయం 5.52 నుంచి 6.43 వరకు ఉదయం 9.00 నుంచి 10.30 వరకు ఉదయం 6.33 వరకు ఉదయం 7.40 నుంచి 8.10, సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 17 ఆగస్టు 2019 , daily horoscope in telugu 17th August 2019, daily horoscope in telugu 17th August 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 17 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 17 ఆగస్టు 2019 పంచాంగం, August 17th 2019 astrology in telugu, August 17th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,August 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer