రాశి ఫలాలు 27 జనవరి 2020

0

రాశి ఫలాలు 27 జనవరి 2020

Daily Horoscope 27th January 2020

మేష రాశి

రుణాలు కొంతవరకు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పనులు నిదానంగా సాగుతాయి.

​వృషభ రాశి

ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు.

​మిథున రాశి

వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

​కర్కాటక రాశి

శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల, వాహనాలు నడిపే విషయాలలో జాగ్రత్త అవసరం. ధనలాభం పొందుతారు.

​సింహ రాశి

కొత్త పరిచయాలు పెరుగుతాయి. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది.

​కన్య రాశి

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. అనుకోని విధంగా అతిథులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

​తుల రాశి

శుభవార్తలు అందుకొంటారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

​వృశ్చిక రాశి

బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి.

​ధనుస్సు రాశి

చేపట్టిన వ్యవహారాలలో పురోగతి పొందుతారు. భూవివాదలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సోదరులతో కష్టసుఖాలను పంచుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ధనలాభం పొందుతారు.

మకర రాశి

ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సామాజిక, సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం పొందుతారు.

​కుంభ రాశి

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. స్వల్ప ధనలాభం పొందుతారు.

​మీన రాశి

కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

జనవరి 27 సోమవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జనవరి 27 ఇందువాసరే ఉదయం 6.38- సాయంత్రం 5.49

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం ఉత్తరాయణం-శీతాకాలం శిశిర రుతువు మాఘమాసం-శుక్లపక్షం వరీయాన్ రాత్రి 2.03 వరకు తదుపరి పరిఘం- తైతుల సాయంత్రం 5.36 వరకు తదుపరి గరజి తెల్లవారి 6.31 వరకు తదియ పూర్తి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
ధనిష్ఠ ఉదయం 6.49 వరకు తదుపరి శతభిష మధ్యాహ్నం 2.47 నుంచి 4.33 వరకు మధ్యాహ్నం 12.42 నుంచి 1.27 వరకు తిరిగి మధ్యాహ్నం 2.57 నుంచి 3.42 వరకు ఉదయం 7.30 నుంచి 9.00 వరకు రాత్రి 12.04 నుంచి 1.49 వరకు ఉదయం 6.00 నుంచి 6.30 తిరిగి సాయంత్రం 4.30 నుంచి 5.00

రాశి ఫలాలు 27 జనవరి 2020 , daily horoscope in telugu 27th January 2020, daily horoscope in telugu 27th January 2020, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 27 జనవరి 2020 ములుగు రాశి ఫలాలు, 27 జనవరి 2020 పంచాంగం, January 27th 2020 astrology in telugu, January 27th 2020 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,January 2020 Telugu Panchangam ,Horoscope 2020 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu, today rasi phalalu in telugu




Please Read Disclaimer