రాశి ఫలాలు 19 ఆగస్టు 2019

0

రాశి ఫలాలు 19 ఆగస్టు 2019

Daily Horoscope in Telugu 19th August 2019

మేషం
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభం
జీవితంలోని కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

మిథునం
బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ప్రయాణాలలో తొందరపాటు తగదు. సోదరులను కలుసుకుంటారు.

కర్కాటకం
నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికపరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. జీవితభాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు.

సింహ
ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా నిదానంగా సాగుతాయి. ఆర్థికపరిస్థితి కొంతమేర సంతృప్తికరంగా ఉంటుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహనయోగం ఉంది.

కన్య
సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.

తుల
ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. ఋణ బాధలు తప్పవు. శ్రమానంతరం కాంట్రాక్టులు దక్కుతాయి.

వృశ్చికం
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కార్యసిద్ధి పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది.

ధనుస్సు
విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. పాత బాకీలు వసూలవుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

మకరం
రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

కుంభం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనం
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. జీవితభాగస్వామితో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి.

ఆగస్టు 19 సోమవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఆగస్టు 19 ఇందువాసరే ఉదయం 5.45- సాయంత్రం 6.21

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం వర్ష రుతువు శ్రావణమాసం-బహుళపక్షం ధృతి మధ్యాహ్నం 3.00 వరకు తదుపరి శూలం- బవ ఉదయం 10.59 వరకు తదుపరి బాలువ రాత్రి 11.49 ఆ తదుపరి కౌలువ చవితి రాత్రి 3.30 వరకు తదుపరి పంచమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
ఉత్తరాభాద్ర రాత్రి 7.48 వరకు తదుపరి రేవతి లేదు మధ్యాహ్నం 12.36 నుంచి 1.26, తిరిగి మధ్యాహ్నం 3.07 నుంచి 3.57 వరకు ఉదయం 7.30 నుంచి 9.00 వరకు మధ్యాహ్నం 12.29 నుంచి 2.14 వరకు ఉదయం 6.00 నుంచి 6.30, సాయంత్రం 4.30 నుంచి 5.00

రాశి ఫలాలు 19 ఆగస్టు 2019 , daily horoscope in telugu 19th August 2019, daily horoscope in telugu 19th August 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 19 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 19 ఆగస్టు 2019 పంచాంగం, August 19th 2019 astrology in telugu, August 19th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,August 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer