రాశి ఫలాలు 21 ఆగస్టు 2019

0

రాశి ఫలాలు 21 ఆగస్టు 2019

Daily Horoscope in Telugu 21st August 2019

మేషం
మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక లావాదేవీల వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.

వృషభం
ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

మిథునం
ఋణ బాధలు తప్పవు. పనులలో జాప్యం జరిగినా నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు కొనసాగిస్తారు.

కర్కాటకం
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో కష్టసుఖాలను పంచుకుంటారు. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

సింహ
ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం.

కన్య
సభలు, సమావేశాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.

తుల
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. చిరకాల మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.
వాహనయోగం ఉంది.

వృశ్చికం
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఋణ బాధలు తప్పవు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. ఉద్యోగాలలో స్థాన మార్పులు సంభవం.

ధనుస్సు
వ్యవహారాలను సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.

మకరం
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. స్వల్ప ధనలాభం పొందుతారు.

కుంభం
ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్థి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు.

మీనం
ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. శ్రమ పడ్డా ఫలితం కష్టమే. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

 ఆగస్టు 21 బుధవారం పంచాంగం. 

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఆగస్టు 21 సౌమ్యవాసరే ఉదయం 5.45- సాయంత్రం 6.21

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం వర్ష రుతువు శ్రావణమాసం-బహుళపక్షం గండం మధ్యాహ్నం 3.25 వరకు 
తదుపరి వృద్ధి- గరజి మధ్యాహ్నం 2.01 వరకు తదుపరి వణిజ రాత్రి 2.34 ఆ తదుపరి భద్ర/విష్ఠి
షష్ఠి పూర్తి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
అశ్వని రాత్రి 12.47 వరకు తదుపరి భరణి రాత్రి 8.24 నుంచి 10.09 వరకు ఉదయం 11.45 నుంచి 12.35 వరకు మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు మధ్యాహ్నం 2.06 నుంచి 3.49 వరకు ఉదయం 6.00 నుంచి 7.00, సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 21 ఆగస్టు 2019 , daily horoscope in telugu 21st August 2019, daily horoscope in telugu 21st August 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 21 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 21 ఆగస్టు 2019 పంచాంగం, August 21st 2019 astrology in telugu, August 21st 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,August 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer