రాశి ఫలాలు 22 ఆగస్టు 2019

0

రాశి ఫలాలు 22 ఆగస్టు 2019

Daily Horoscope in Telugu 22nd August 2019

మేషం
ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

వృషభం

మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఉద్యోగాలలో ఒత్తిడి పెరిగినా సహోద్యోగుల సహకారంతో పరిష్కరించుకుంటారు. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి.

మిథునం
చేపట్టిన కార్యక్రమాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. పనులలో కుటుంబసభ్యులు తమ సహాయసహకారాలు అందిస్తారు.

కర్కాటకం

శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పొందుతారు.

సింహ 

వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితులు సహాయం అందిస్తారు. వివాదాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం ఉత్తమం. యత్నకార్యసిద్ధి పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

కన్య

బంధువులు, స్నేహితులతో కష్టసుఖాలను పంచుకుంటారు. విందువినోదాలలో పాల్గొంటారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తుల

ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక లావాదేవీల వివాదాలు పరిష్కరించుకుంటారు. పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. స్వల్ప ధనలాభం ఉంది.

వృశ్చికం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

ధనుస్సు

బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

మకరం

మిత్రులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా కుటుంబసభ్యులు సహాయం చేస్తారు.

కుంభం

ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. జీవితభాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

మీనం

శ్రమ ఫలిస్తుంది. సంతానం చేపట్టిన నూతన కార్యక్రమాలు నిదానంగా పూర్తిచేస్తారు. మీ మాటలకు సంఘంలో విలువ పెరుగుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఉంది.

ఆగస్టు 22 గురువారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఆగస్టు 22 బృహస్పతివాసరే ఉదయం 5.45- సాయంత్రం 6.20

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం వర్ష రుతువు శ్రావణమాసం-బహుళపక్షం వృద్ధి మధ్యాహ్నం 3.06 వరకు
తదుపరి ధృవం- భద్ర/ విష్ఠి మధ్యాహ్నం 2.52 వరకు తదుపరి బవ తెల్లవారి 3.11 వరకు ఆ తదుపరి బాలువ
షష్ఠి ఉదయం 7.06 వరకు తదుపరి సప్తమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
భరణి రాత్రి 2.36 వరకు తదుపరి కృత్తిక ఉదయం 11.07 నుంచి 12.50 ఉదయం 10.04 నుంచి 10.55 వరకు తిరిగి మధ్యాహ్నం 3.06 నుంచి 3.56 వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు సాయంత్రం 6.07 నుంచి 7.48 వరకు ఉదయం 7.40 నుంచి 8.10, సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 22 ఆగస్టు 2019 , daily horoscope in telugu 22nd August 2019, daily horoscope in telugu 22nd August 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 22 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 22 ఆగస్టు 2019 పంచాంగం, August 22nd 2019 astrology in telugu, August 22nd 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,August 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer