రాశి ఫలాలు 24 జులై 2019

0

రాశి ఫలాలు 24 జులై 2019

Daily Horoscope in Telugu 24th July 2019

మేషం
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం పొందుతారు. కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి.

వృషభం
ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరుల నుంచి ధనలాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

మిథునం
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. స్వల్ప ధనలాభం ఉంది.

కర్కాటకం
ముఖ్యమైన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. సోదరుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

సింహ
నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య
సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. పనులలో ఆటంకాలు ఎదురైనా కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. నూతన వస్తులాభాలు ఉంటాయి.

తుల
జీవితంలోని కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఊహించని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. శుభవార్తలు వింటారు.

వృశ్చికం
బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. ఇతరుల విషయాలలో జోక్యం అనవసరం. ఆకస్మిక, వస్తు, ధనలాభాలు ఉంటాయి.

ధనుస్సు
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సోదరులతో ఆనందంగా గడుపుతారు.

మకరం
వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

కుంభం
కుటుంబంలో శుభకార్యాల ప్రస్థావన ఉంటుంది. ఆదాయం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఉంటాయి.

మీనం
ముఖ్యమైన పనులు ఆలస్యమైనా నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహనయోగం ఉంది.

జులై 24 బుధవారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమం
జులై 24 సౌమ్యవాసరే ఉదయం 5.40- సాయంత్రం 6.32

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం గ్రీష్మ రుతువు ఆషాడమాసం-బహుళపక్షం దృతి-కౌలువ ఉదయం 6.59 వరకు తదుపరి తైతుల బుధవారం సప్తమి సాయంత్రం 6.05 వరకు తదుపరి అష్టమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
రేవతి మధ్యాహ్నం 3.42 వరకు తదుపరి అశ్వని లేదు ఉదయం 11.48 నుంచి 12.39 వరకు మ. 12.00 నుంచి 1.30 వరకు ఉదయం 10.06 నుంచి 11.50 వరకు ఉదయం 6.00 నుంచి 7.00, సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 24 జులై 2419 , daily horoscope in telugu 24th July 2419, dailyA horoscope in telugu 24th July 2419, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 24 జులై 2419 ములుగు రాశి ఫలాలు, 24 జులై 2419 పంచాంగం, July 24th 2419 astrology in telugu, July 24th 2419 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,July 2419 Telugu Panchangam ,Horoscope 2419 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer