రాశి ఫలాలు 24 మార్చి 2020

0

రాశి ఫలాలు 24 మార్చి 2020

Daily Horoscope in Telugu 24th March 2020

మేష రాశి

కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు, విభేదాలను పరిష్కరించుకొంటారు. దూరప్రాంతాల నుంచి అందిన ఆహ్వానాలు, సమాచారం ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సమస్యలు పరిష్కారం కావడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. స్నేహితుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. రుణాల ఇచ్చే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.

​వృషభ రాశి

చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలే శ్రేయస్కరం. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులు, చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

​మిథున రాశి

చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. సామాజిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు దక్కుతాయి. కొత్త వ్యాపారాలు విజయవంతమవుతాయి.

​కర్కాటక రాశి

చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలలో ఏర్పడిన ఆటంకాలు, అవరోధాలను అధిగమిస్తారు. వివాదాలకూ దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. దూరప్రాంతాల నుంచి అందిన వార్తలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు అనుకూలిస్తాయి. స్థిరాస్తి, భూములు, షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు

సింహ రాశి

విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు, మనస్పర్ధలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు దక్కుతాయి. బంధువుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మానసిక ఆందోళనలు నుంచి బయటపడతారు. స్వల్ప ధనలాభం పొందుతారు. శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు.

కన్య రాశి

మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనుకోని విధంగా అతిథుల నుంచి అందిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఏర్పడిన ఒత్తిడిని అధిగమిస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకొంటారు. ఇతరులను ధనసహాయం అర్ధించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉన్నత హోదాల్లో ఉన్న మహిళల నుంచి ప్రయోజనం పొందుతారు. మానసిక ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్నవారి నుంచి కీలక సమాచారం అందుతుంది.

​తుల రాశి

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆరోగ్య సమన్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు, ఆటంకాలు తొలగిపోతాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు స్థానమార్పులు ఉంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులు, చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి.

​వృశ్చిక రాశి

ముఖ్యమైన పనులలో ఎదురైన ఆటంకాలను మిత్రుల సాయంతో అధిగమిస్తారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మానసిక ఆందోళనలు నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు, విభేదాలు పరిష్కారమవుతాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు తగదు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

ధనుస్సు రాశి

విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు దక్కుతాయి. సోదరుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహరాలు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. వాహనసౌఖ్యం పొందుతారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు దక్కుతాయి. కొత్త వ్యాపారాలు విజయవంతమవుతాయి.

​మకర రాశి

నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుతారు. సంఘంలో ఆదరణ, పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. చిరకాల మిత్రులతో కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. సామాజిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. వాహన, భూయోగాలు ఉంటాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

​కుంభ రాశి

ఆర్ధిక వ్యవహారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తులాభం ఉంది. సంఘంలో గౌరవం, పేరు, ప్రతిష్ఠలు పొందుతారు. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సామాజిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు.

​మీన రాశి

ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకొంటారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. స్థిరాస్థి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా ఆటుపోట్లు, ఇబ్బందులను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. పెద్దల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రాజకీయ రంగాలవారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వివాహాది, శుభకార్యాలు సానుకూలమవుతాయి.

 మార్చి 24 మంగళవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
మార్చి 24 భౌమ్యవాసరే ఉదయం 6.05- సాయంత్రం 6..07

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం ఉత్తరాయణం-వేసవికాలం శిశిర రుతువు ఫాల్గుణమాసం-బహుళపక్షం శుక్లం మధ్యాహ్నం 2.02 వరకు తదుపరి బ్రహ్మం- నాగవ మధ్యాహ్నం 1.48 వరకు తదుపరి కింస్తుఘ్నం రాత్రి 2.51 వరకు ఆ తదుపరి బవ అమావాస్య మధ్యాహ్నం 2.57 వరకు తదుపరి చైత్రశుద్ధ పాడ్యమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
ఉత్తరాభాద్ర తెల్లవారి 4.19 వరకు తదుపరి రేవతి మధ్యాహ్నం 12.08 నుంచి 1.56 వరకు ఉదయం 8.36 నుంచి 9.24 వరకు తిరిగి రాత్రి 11.01 నుంచి 11.49 వకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు రాత్రి 9.54 నుంచి 11.41 వరకు ఉదయం 6.00 నుంచి 6.30 వరకు

రాశి ఫలాలు 24 మార్చి 2020 , daily horoscope in telugu 24th Mar 2020, daily horoscope in telugu 24th March 2020, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 24 మార్చి 2020 ములుగు రాశి ఫలాలు, 24 మార్చి 2020 పంచాంగం, March 24th 2020 astrology in telugu, March 24th 2020 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,March 2020 Telugu Panchangam ,Horoscope 2020 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-