రాశి ఫలాలు 25 ఆగస్టు 2019

0

రాశి ఫలాలు 25 ఆగస్టు 2019

Daily Horoscope in Telugu 25th August 2019

మేషం
యత్న కార్యసిద్ధి పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి.

వృషభం
వివాహ, ఉద్యోగయత్నాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు.

మిథునం
ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురైనా సహోద్యోగులు సాయం అందిస్తారు. ఆర్ధికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం.

కర్కాటకం
చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. వస్తులాభాలు పొందుతారు.

సింహ

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వివాదాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం ఉత్తమం. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

కన్య
ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలస్యం అయినా నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.

తుల
చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తిచేస్తారు. జీవితభాగాస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ధనలాభం ఉంది.

వృశ్చికం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. సంతానం చేపట్టిన నూతన కార్యక్రమాలు విజయవంతంతంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాల అభివృద్ధి కోసం ప్రణాళికలు చేస్తారు.

ధనుస్సు
చేపట్టిన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు.

మకరం
కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరిపి తేదీని నిర్ణయిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు.

కుంభం
మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక అంశాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వివాహ, ఉద్యోగయత్నాలు కొనసాగిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మీనం 
కుటుంబసభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. జీవితభాగస్వామి సలహాపై నూతన వ్యాపారాం ప్రారంభిస్తారు. స్వల్ప ధనలాభం.

 ఆగస్టు 25 భానువారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఆగస్టు 25 భానువాసరే ఉదయం 5.48- సాయంత్రం 6.17

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ 
సంవత్సరం
దక్షిణాయనం- వర్షాకాలం వర్ష రుతువు శ్రావణమాసం- 
బహుళపక్షం
హర్షణం ఉదయం 11.48 వరకు తదుపరి వజ్రం- వణిజ 
మధ్యాహ్నం 2.28 వరకు తదుపరి భద్ర/ విష్ఠి రాత్రి 2.02 వరకు ఆ తదుపరి బవ
బహుళ నవమి ఉదయం 8.10 వరకు తదుపరి నవమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
మృగశిర రాత్రి 3.59 వరకు తదుపరి ఆరుద్ర ఉదయం 9.48 నుంచి 11.23 వరకు సాయంత్రం 4.45 నుంచి 5.53 వరకు సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు మధ్యాహ్నం 3.34 నుంచి 5.10 వరకు ఉదయం 8.00 నుంచి 8.30, తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 25 ఆగస్టు 2019 , daily horoscope in telugu 25th August 2019, daily horoscope in telugu 25th August 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 25 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 25 ఆగస్టు 2019 పంచాంగం, August 25th 2019 astrology in telugu, August 25th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,August 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer