రాశి ఫలాలు 25 జులై 2019

0

రాశి ఫలాలు 25 జులై 2019

Daily Horoscope in Telugu 25th July 2019

మేషం
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ధనలాభం ఉంది.

వృషభం
మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

మిథునం
దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి.

కర్కాటకం
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. నూతన వస్తులాభం ఉంది.

సింహ
ఆర్ధిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి. ఋణ బాధలు తప్పవు. ముఖ్యమైన పనులలో జీవితభాగస్వామి సహాయసహకారాలు అందుకుంటారు. వాహనయోగం ఉంది.

కన్య
మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు.

తుల
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. దూరప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఊహించని విధంగా ధన లాభాలు పొందుతారు.

వృశ్చికం
బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ధన, వస్తు లాభాలు పొందుతారు. వాహనసౌఖ్యం ఉంది.

ధనుస్సు
భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం పొందుతారు. ఋణ ఒత్తిడులు చికాకులు పెడతాయి. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి.

మకరం
చేపట్టిన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి. సోదరులను కలుసుకుంటారు.

కుంభం
మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. నూతన కాంట్రాక్టులు దక్కించుకుంటారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనం
కుటుంబసభ్యులను చాలా కాలం తరువాత కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

జులై 25 గురువారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జులై 25 బృహస్పతివాసరే ఉదయం 5.40- సాయంత్రం 6.32

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం గ్రీష్మ రుతువు ఆషాడమాసం-బహుళపక్షం ధృతి ఉదయం 6.59 వరకు తదుపరి శూలం- కౌలువ మధ్యాహ్నం 2.49 వరకు తదుపరి తైతుల రా3.06 ఆ తదుపరి గరజి అష్టమి రాత్రి 7.21 వరకు తదుపరి నవమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
అశ్వని సాయంత్రం 5.39 వరకు తదుపరి భరణి మధ్యాహ్నం 1.19 నుంచి 3.03, రాత్రి 3.46 నుంచి 5.27 వరకు ఉదయం 10.04 నుంచి 10.56, మధ్యాహ్నం 3.14 నుంచి 4.06 మధ్యాహ్నం1.30 నుంచి 3.00 వరకు ఉదయం 6.42 నుంచి 8.25 వరకు ఉదయం 7.45 నుంచి 8.10, సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 25 జులై 2519 , daily horoscope in telugu 25th July 2519, dailyA horoscope in telugu 25th July 2519, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 25 జులై 2519 ములుగు రాశి ఫలాలు, 25 జులై 2519 పంచాంగం, July 25th 2519 astrology in telugu, July 25th 2519 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,July 2519 Telugu Panchangam ,Horoscope 2519 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer