రాశి ఫలాలు 26 జులై 2019

0

రాశి ఫలాలు 26 జులై 2019

Daily Horoscope in Telugu 26th July 2019

మేషం 
సంతానం నూతన కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

వృషభం
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి.

మిథునం
ఋణ బాధలు తప్పవు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. జీవితభాగస్వామి నుంచి ధన సాయం పొందుతారు.

కర్కాటకం
దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు.

సింహ
అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్థావన ఉంటుంది. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.

కన్య
ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు.

తుల
సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రయాణాలలో తొందరపాటు తగదు. స్వల్ప ధనలాభాలు పొందుతారు.

వృశ్చికం
జీవితంలోని కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో కుటుంబసభ్యులు సాయం అందిస్తారు.

ధనుస్సు

సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూలు, పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలో అభివృద్ధి సాధించి విస్తరిస్తారు. నూతన వస్తు కొనుగోలు చేస్తారు.

మకరం
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా విజయవంతంగా పూర్తిచేస్తారు. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా నిర్వహిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.

కుంభం

కుటుంబంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

మీనం
సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వాహనయోగం ఉంది.

జులై 26 శుక్రవారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జులై 26 భృగువాసరే ఉదయం 5.40- సాయంత్రం 6.32

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం గ్రీష్మ రుతువు ఆషాడమాసం-బహుళపక్షం శూలం ఉదయం 6.40 వరకు తదుపరి గండం- గరజి మధ్యాహ్నం 3.24 వరకు తదుపరి వణిజ రాత్రి 3.25 వరకు
ఆ తదుపరి భద్ర/విష్ఠి
నవమి రాత్రి 7.56 వరకు తదుపరి దశమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
భరణి సాయంత్రం 6.56 వరకు కృత్తిక లేదు ఉదయం 8.21 నుంచి 9.13,
మధ్యాహ్నం 12.39 నుంచి 1.31 వరకు
ఉదయం 10.30 నుంచి 12.00 వరకు ఉదయం 10.37 నుంచి 12.38 వరకు ఉదయం 11.00 నుంచి 11.30, సాయంత్రం 5.00 నుంచి 6.00

రాశి ఫలాలు 26 జులై 2619 , daily horoscope in telugu 26th July 2619, dailyA horoscope in telugu 26th July 2619, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 26 జులై 2619 ములుగు రాశి ఫలాలు, 26 జులై 2619 పంచాంగం, July 26th 2619 astrology in telugu, July 26th 2619 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,July 2619 Telugu Panchangam ,Horoscope 2619 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer