రాశి ఫలాలు 27 ఆగస్టు 2019

0

రాశి ఫలాలు 27 ఆగస్టు 2019

Daily Horoscope in Telugu 27th August 2019

మేషం 
బంధువులతో ఏర్పడిన భూ వివాదాలు పరిష్కరించుకుని నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించి పై అధికారుల మెప్పు పొందుతారు.

వృషభం
దూర ప్రయాణాలలో తొందరపాటు తగదు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. కుటుంబంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి.

మిథునం
నూతన పనులు చేపట్టి నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సంతానం చేపట్టిన నూతన కార్యక్రమాలు నిదానంగా విజయవంతంగా పూర్తిచేస్తారు.

కర్కాటకం
ప్రముఖులతో మరింత పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దూరప్రాంతం నుంచి వచ్చిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది.

సింహ
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు ధనం చేతికి అందుతుంది. ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.

కన్య
జీవితభాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధించి లాభాలు ఆర్జిస్తారు. వాహనయోగం ఉంది.

తుల

ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంఘంలో మీ మాటలకు విలువ పెరుగుతుంది. స్వల్ప ధనలాభం ఉంది.

వృశ్చికం
చేపట్టిన పనులలో కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు. సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

ధనుస్సు
కుటుంబంలో శుభకార్యాలు చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వస్తులాభాలు ఉన్నాయి.

మకరం
ముఖ్యమైన పనులు ఉత్సాహంగా చకచకా పూర్తిచేస్తారు. శ్రమకు తగిన ఫలితం పొందినందుకు ఆనందిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ధనలాభం.

కుంభం
కుటుంబసభ్యులతో చర్చించి శుభకార్యాలు విజయవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనయోగం ఉంది.

మీనం
కార్యజయం కలుగుతుంది. విందువినోదాలు, శుభకార్యాలలో బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు.

 ఆగస్టు 27 మంగళవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఆగస్టు 27 భౌమ్యవాసరే ఉదయం 5.48- సాయంత్రం 6.17

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షకాలం వర్ష రుతువు శ్రావణమాసం-బహుళపక్షం సిద్ధి ఉదయం 7.45 వరకు తదుపరి వ్యతీపాతం తెల్లవారి 5.11 వరకు – కౌలువ ఉదయం 11.55 వరకు
తదుపరి తైతుల రా11.05 ఆ తదుపరి గరజి
ద్వాదశి రాత్రి 2.36 వరకు తదుపరి త్రయోదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
పునర్వసు రాత్రి 1.13 వరకు తదుపరి పుష్యమి మధ్యాహ్నం 2.05 నుంచి 3.34 వరకు ఉదయం 8.24 నుంచి 9.14 వరకు తిరిగి రాత్రి 11.00 నుంచి 11.46 వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు రాత్రి 8.36 నుంచి 10.08 వరకు ఉదయం 7.30 నుంచి 8.00, సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 27 ఆగస్టు 2019 , daily horoscope in telugu 27th August 2019, daily horoscope in telugu 27th August 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 27 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 27 ఆగస్టు 2019 పంచాంగం, August 27th 2019 astrology in telugu, August 27th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,August 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer