రాశి ఫలాలు 28 జులై 2019

0

రాశి ఫలాలు 28 జులై 2019

Daily Horoscope in Telugu 28th July 2019

మేషం 
నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభం

చేపట్టిన కార్యక్రమాలలో జాప్యం జరిగినా నిదానంగా విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆగోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

మిథునం

బంధువులు, మిత్రులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. శ్రమ అధికంగా ఉంటుంది. స్వల్ప ధనలాభం ఉంది.

కర్కాటకం

ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్ధికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

సింహ
ఋణ బాధలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. జీవితభాగస్వామి నుంచి సహాయసహకారాలు అందుకుంటారు.

కన్య
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. రావలసిన బాకీలు సకాలంలో అందవు. అనుకోని అతిథుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం.

తుల
బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తిచేస్తారు. భూములు, షేర్ల క్రయవిక్రయాలలో ధనలాభాలు పొందుతారు.

వృశ్చికం
వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు.

ధనుస్సు
సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల నుంచి పనులలో సాయం పొందుతారు.

మకరం
ఋణాలు తీరి ఊరట చెందుతారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంది.

కుంభం
నూతనంగా చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహనసౌఖ్యం ఉంది.

మీనం
ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి నిదానంగా విజయవంతంగా పూర్తిచేస్తారు. భూ, షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

జులై 28 భానువారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జులై 28 భానువాసరే ఉదయం 5.40- సాయంత్రం 6.31

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం- వర్షాకాలం గ్రీష్మ రుతువు ఆషాడమాసం-బహుళపక్షం ధృవం తెల్లవారి 3.01 వరకు తదుపరి వ్యాఘాతం-బాలువ మధ్యాహ్నం 3.27 వరకు తదుపరి కౌలువ ఏకాదశి సాయంత్రం 6.49 వరకు తదుపరి ద్వాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
రోహిణి రాత్రి 7.18 వరకు 
తదుపరి మృగశిర
ఉదయం 11.22 నుంచి 12.55, రాత్రి 12.42 నుంచి 2.13 వరకు సాయంత్రం 4.57 నుంచి 5.48 వరకు సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు మధ్యాహ్నం 1.26 నుంచి 3.03 వరకు ఉదయం 6.00 నుంచి 6.30, సాయంత్రం 6.30 నుంచి 7.00 వరకు

రాశి ఫలాలు 28 జులై 2819 , daily horoscope in telugu 28th July 2819, dailyA horoscope in telugu 28th July 2819, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 28 జులై 2819 ములుగు రాశి ఫలాలు, 28 జులై 2819 పంచాంగం, July 28th 2819 astrology in telugu, July 28th 2819 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,July 2819 Telugu Panchangam ,Horoscope 2819 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer