రాశి ఫలాలు 28 జూన్ 2019

0

రాశి ఫలాలు 28 జూన్ 2019

Daily Horoscope in Telugu 28th June 2019

మేషం
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆకస్మిక ధనలాభాలు.

వృషభం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది.

మిథునం
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. జీవితభాగస్వామితో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం

చేపట్టిన పనులను నిదానంగా పూర్తిచేస్తారు. బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. షేర్లు, భూ క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

సింహ
యత్న కార్యసిద్ధి పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

కన్య
కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. శ్రమకు తగిన ఫలితం దక్కదు. ఆకస్మిక ధనలాభాలు.

తుల
బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కారమై కొంత ఊరట చెందుతారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం
ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

ధనుస్సు
ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

మకరం
పలుకుబడి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. సంతానం నూతన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభం
ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక ధనలాభాలు సంభవం. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

మీనం
దీర్ఘకాలిక రుణాలు తీర్చి కొంత ఊరట చెందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. వస్తులాభం ఉంది.

 

రాశి ఫలాలు 28 జూన్ 2019 , daily horoscope in telugu 28th June 2019, daily horoscope in telugu 28th June 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 28 జూన్ 2019 ములుగు రాశి ఫలాలు, 28 జూన్ 2019 పంచాంగం, June 28th 2019 astrology in telugu, June 28th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,June 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer