రాశి ఫలాలు 29 ఆగస్టు 2019

0

రాశి ఫలాలు 29 ఆగస్టు 2019

Daily Horoscope in Telugu 29th August 2019

మేషం 
ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి.

వృషభం
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. స్వల్ప ధనలాభం ఉంది.

మిథునం
ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించండి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుతాయి. దూరప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి.

కర్కాటకం
నూతనోత్సాహంతో చేపట్టిన నూతన కార్యక్రమాలు చకచకా పూర్తిచేస్తారు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయట పడతారు. ప్రముఖుల నుంచి వచ్చిన శుభ ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.

సింహ
నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. దూరప్రాంతం నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది.

కన్య
ఋణ బాధలు తప్పవు. మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక లావాదేవీల వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది.

తుల

జీవితభాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం

కుటుంబసభ్యులతో శుభకార్యాల గురించి చర్చిస్తారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. కార్యజయం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

ధనుస్సు

దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు ఉంటాయి.

మకరం

ఋణ బాధలు తప్పవు. చేపట్టిన నూతన కార్యక్రమాలకు మళ్ళీ ఋణాలు చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.

కుంభం

చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితులు సాయం అందిస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

మీనం

విందువినోదాలు, శుభకార్యాలలో బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

 ఆగస్టు 29 గురువారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఆగస్టు 29 బృహస్పతివాసరే ఉదయం 5.48- సాయంత్రం 6.14

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం వర్ష రుతువు శ్రావణమాసం-బహుళపక్షం పరిఘం రాత్రి 11.34 తదుపరి శివం- భద్ర/ విష్ఠి ఉదయం 8.02
తదుపరి శకుని సాయంత్రం 6.56 ఆ తదుపరి చతుష్పాద్ తెల్లవారు 5.45
చతుర్దశి రాత్రి 7.55 వరకు తదుపరి అమావాస్య

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
ఆశ్లేష రాత్రి 8.11 వరకు తదుపరి మఖ ఉదయం 10.15 నుంచి 11.40 వరకు ఉదయం 8.24 నుంచి 9.13, మధ్యాహ్నం 12.33 నుంచి 1.23 వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు సాయంత్రం 6.46 నుంచి 8.16 వరకు ఉదయం 8.00 నుంచి 8.30, సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 29 ఆగస్టు 2019 , daily horoscope in telugu 29th August 2019, daily horoscope in telugu 29th August 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 29 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 29 ఆగస్టు 2019 పంచాంగం, August 29th 2019 astrology in telugu, August 29th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,August 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer