రాశి ఫలాలు 29 జూన్ 2019

0

రాశి ఫలాలు 29 జూన్ 2019

Daily Horoscope in Telugu 29th June 2019

మేషం
నూతన ఉద్యోగప్రాప్తి పొందుతారు. సంఘంలో మరింత గౌరవం పొందుతారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

వృషభం
ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.మిథునం
పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కర్కాటకం
బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. ధనలాభం ఉంది.

సింహ
దూరప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్తులాభం ఉంది.

కన్య
నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి.

తుల
మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కరించుకుంటారు. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో పని ఒత్తిడులు పెరుగుతాయి.

వృశ్చికం
అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

ధనుస్సు
జీవితభాగస్వామితో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చాలా అవసరం.

మకరం
విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పట్టుదలతో ముందుకు సాగి పనులలో విజయం సాధిస్తారు. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు.

కుంభం 
దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సంతానం నూతన కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగుతారు. షేర్లు, భూ క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మీనం
శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయసహకారాలు అందిస్తారు. అనుకున్న పనులు నిదానంగా పూర్తిచేస్తారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ధనలాభాలు ఉన్నాయి.

జూన్ 29 శనివారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జూన్ 29 స్థిరవాసరే ఉదయం 5.31-సాయంత్రం 6.33

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం ఉత్తరాయణం-వర్షాకాలం గ్రీష్మ రుతువు జ్యేష్ఠమాసం-బహుళపక్షం ధృతి రాత్రి 8.43 వరకు 
తదుపరి శూలం- కౌలువ మధ్యాహ్నం 3.49 వరకు తదుపరి తైతుల
ఏకాదశి ఉదయం 6.45 వరకు తదుపరి ద్వాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
భరణి ఉదయం 9.57 వరకు రాత్రి 9.59 నుంచి 11.59 వరకు ఉదయం 5.36 నుంచి 6.31 వరకు ఉదయం 9.00 నుంచి 10.30 వరకు లేదు ఉదయం 8.00 నుంచి 8.30, సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు

రాశి ఫలాలు 29 జూన్ 2019 , daily horoscope in telugu 29th June 2019, daily horoscope in telugu 29th June 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 29 జూన్ 2019 ములుగు రాశి ఫలాలు, 29 జూన్ 2019 పంచాంగం, June 29th 2019 astrology in telugu, June 29th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,June 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer