రాశి ఫలాలు 30 జులై 2019

0

రాశి ఫలాలు 30 జులై 2019

Daily Horoscope in Telugu 30th July 2019

మేషం 
ఇతరుల విషయాలలో జోక్యం తగదు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఋణ బాధలు చికాకులు పెడతాయి. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు.వృషభం
బంధువులతో ఏర్పడిన భూ వివాదాలు తీరి ఊరట చెందుతారు. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆకస్మిక ధనలాభం ఉంది.మిథునం
ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సాయంతో విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలలో చురుకుగా పాల్గొంటారు.కర్కాటకం
ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఋణ బాధలు ఎదురై చికాకులు పెడతాయి. పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వస్తులాభం ఉంది.

సింహ
వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో అధిగమించి ముందుకు సాగుతారు. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కన్య
అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్థావన ఉంటుంది.

తుల
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. విందువినోదాలలో బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. షేర్ల క్రయవిక్రయాలలో ధనలాభం పొందుతారు.

వృశ్చికం
దూరప్రాంతాల నుంచి వచ్చిన శుభ ఆహ్వానం ఆనందం కలిగిస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి. జీవితభాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు.

ధనుస్సు
కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి.

మకరం
ఋణ బాధలు తప్పవు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కదు. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది.

కుంభం
బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో చురుకుగా పాల్గొని విజయం సాధిస్తారు.

మీనం
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

జులై 30 మంగళవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జులై 30 భౌమ్యవాసరే ఉదయం 5.40- సాయంత్రం 6.32

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం- వర్షాకాలం గ్రీష్మ రుతువు ఆషాడమాసం-బహుళపక్షం హర్షణం రాత్రి 10.54 వరకు
తదుపరి వజ్రం- వణిజ రాత్రి 12.48 వరకు తదుపరి భద్ర/విష్ఠి రా11.57
త్రయోదశి మధ్యాహ్నం 2.49 వరకు తదుపరి చతుర్దశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
ఆరుద్ర సాయంత్రం 4.47 వరకు తదుపరి పునర్వసు రాత్రి 3.44 నుంచి 5.11 వరకు ఉదయం 8.22 నుంచి 9.13, రాత్రి 11.07 నుంచి 11.51 మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు ఉదయం 6.07 నుంచి 7.41 వరకు ఉదయం 7.00 నుంచి 8.00, సాయంత్రం 5.00 నుంచి 5.30

రాశి ఫలాలు 30 జులై 3019 , daily horoscope in telugu 30th July 3019, dailyA horoscope in telugu 30th July 3019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 30 జులై 3019 ములుగు రాశి ఫలాలు, 30 జులై 3019 పంచాంగం, July 30th 3019 astrology in telugu, July 30th 3019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,July 3019 Telugu Panchangam ,Horoscope 3019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer