రాశి ఫలాలు 31 ఆగస్టు 2019

0

రాశి ఫలాలు 31 ఆగస్టు 2019

Daily Horoscope in Telugu 31st August 2019

మేషం
వివాహ, ఉద్యోగయత్నాలు కొనసాగిస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

వృషభం 
బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఇంటాబయటా ఒత్తిడులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

మిథునం

ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు పొందుతారు.

కర్కాటకం

సన్నిహితులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

సింహ

నూతన కార్యక్రమాలు చేపట్టి నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

కన్య
బంధువులు, చిన్ననాటి స్నేహితులను కలిసి కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.

తుల
శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. చేపట్టిన నూతన కార్యక్రమాలలో కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు.

వృశ్చికం

దీర్ఘకాలిక ఋణాలు కొంత వరకు తీరి ఊరట చెందుతారు. ఆర్ధికపరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి.

ధనుస్సు

దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

మకరం

చిన్ననాటి మిత్రుల నుంచి శుభ ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి.

కుంభం

ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. దూరప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.

మీనం 

కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఋణ బాధలు తప్పవు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వాహనసౌఖ్యం.

ఆగస్టు 31 శనివారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఆగస్టు 31 స్థిరవాసరే ఉదయం 5.48- సాయంత్రం 6.13

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం వర్ష రుతువు భాద్రపదమాసం-శుక్లపక్షం సిద్ధం సాయంత్రం 5.28 వరకు తదుపరి సాధ్యం- బవ మధ్యాహ్నం 2.08 వరకు తదుపరి బాలువ రాత్రి 12.54 ఆ తదుపరి కౌలువ పాడ్యమి మధ్యాహ్నం 12.13 వరకు తదుపరి విదియ

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
పుబ్బ మధ్యాహ్నం 2.07 వరకు తదుపరి ఉత్తర రాత్రి 8.26 నుంచి 9.50 వరకు ఉదయం 5.54 నుంచి 6.44 వరకు ఉదయం 9.00 నుంచి 10.30 వరకు ఉదయం 11.04 నుంచి 12.34 వరకు ఉదయం 8.00 నుంచి 8.30, సాయంత్రం 4.30 నుంచి 5.00

రాశి ఫలాలు 31 ఆగస్టు 2019 , daily horoscope in telugu 31st August 2019, daily horoscope in telugu 31st August 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 31 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 31 ఆగస్టు 2019 పంచాంగం, August 31st 2019 astrology in telugu, August 31st 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,August 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer