రాశి ఫలాలు 13 ఫిబ్రవరి 2020

0

రాశి ఫలాలు 13 ఫిబ్రవరి 2020

Daily Horoscope in Telugu 13th Feb 2020

మేష రాశి

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అదిగమించి ముందుకు సాగుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరిగినా పన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు.

వృషభ రాశి

సన్నిహితుల నుంచి ధనలాభం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఉద్యోగులకు కొత్తహోదాలు దక్కుతాయి. అరుదైన అవకాశాలు లభిస్తాయి.

​మిథున రాశి

ఉద్యోగ, వివాహ యత్నాలు కలిసి వస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్ధి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. క్రయవిక్రయాలలో స్వల్పలాభాలు పొందుతారు. వస్తులాభం ఉంది.

కర్కాటక రాశి

దీర్హకాలిక బుణాలు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు.

​సింహ రాశి

ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా అవనరాలకు డబ్బు అందుతుంది. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వస్తువులు సేకరిస్తారు.

​కన్య రాశి

దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు.

​తుల రాశి

బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కివస్తాయి. వాహనాలు నడిపే విషయంలోనూ, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. వివావా యత్నాలు సాగిస్తారు.

​వృశ్చిక రాశి

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా సన్నిహితుల నుంచి సహాయం అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు తగదు. వృత్తి వ్యాపారాలలో స్వల్పమార్పులు ఉంటాయి. శుభవార్తలు వింటారు.

​ధనుస్సు రాశి

చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమన్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు స్వల్ప మార్పులు ఉంటాయి.

మకర రాశి

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో వురోగతి సాధిస్తారు. భూ, గృవాయోగాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది.

​కుంభ రాశి

వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థికలావాదేవీలు స్వల్ప లాభాలతో ముగుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు వెళతారు. ఉద్యోగ, వివాహ యత్నాలు సాగిస్తారు. అరుదైన అవకాశాలు పొందుతారు.

​మీన రాశి

కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి, వివాదాలు తీరి లబ్టిపొందుతారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తి కరంగా సాగుతాయి.

ఫిబ్రవరి 13 గురువారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఫిబ్రవరి 13 బృహస్పతివాసరే ఉదయం 6.32- సాయంత్రం 5.57

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం ఉత్తరాయణం-శీతాకాలం శిశిర రుతువు మాఘమాసం-బహుళపక్షం శూలం రాత్రి 1.26 వరకు తదుపరి గండం- కౌలువ మధ్యాహ్నం 3.40 వరకు తదుపరి తైతుల రాత్రి 2.30 వరకు ఆ తదుపరి గరజి పంచమి రాత్రి 8.48 వరకు తదుపరి షష్ఠి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
హస్త ఉదయం 9.25 వరకు తదుపరి చిత్త సాయంత్రం 4.46 నుంచి 6.14 వరకు ఉదయం 10.27 నుంచి 11.13 వరకు తిరిగి మధ్యాహ్నం 3.02 నుంచి 3.47 వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు ఉదయం 9.09 నుంచి 10.38 వరకు ఉదయం 8.00 నుంచి 8.30 తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 13 ఫిబ్రవరి 2019 , daily horoscope in telugu  13th Feb 2019, daily horoscope in telugu 13th February 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 13 ఫిబ్రవరి 2019 ములుగు రాశి ఫలాలు, 13 ఫిబ్రవరి 2019 పంచాంగం, February 13th 2019 astrology in telugu, February 13th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu,
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-