రాశి ఫలాలు 5 మార్చి 2020

0

రాశి ఫలాలు 5 మార్చి 2020

Daily Horoscope in Telugu 5th March 2020

మేష రాశి

చేపట్టిన పనులు, వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగిపోవడంతో దిగ్విజయంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మేర మెరుగుపడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సంతానానికి సాంకేతిక విద్యా కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. మిత్రులను కలుసుకుంటారు. సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి.

​వృషభ రాశి

ఇతరుల విషయాలు, వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వస్తులాభం పొందుతారు. కుటుంబంతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

మిథున రాశి

ఆర్ధిక పరిస్థితి మెరగుపడుతుంది. రుణాలు కొంత వరకు తీరడంతో మానసిక ప్రశాంతత నెలకుంటుంది. అనారోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. ప్రాంరభించిన వ్యవహారాలు, చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకొంటారు. సామాజిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.

​కర్కాటక రాశి

కొత్త వ్యక్తులు, మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి.కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనం నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

​సింహ రాశి

దూర ప్రాంతాలు, బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. కీలకమైన పనులు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి పథంలో సాగుతాయి.

​కన్య రాశి

వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలిగి ప్రశాంతత పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దూర ప్రయాణాల వల్ల లబ్ది పొందుతారు. బంధువుల నుంచి అందిన శుభ ఆహ్వానాలు సంతోషానికి కారణమవుతాయి. సంతానానికి విద్యా, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. విందు, వినోదాలలో పాల్గొంటారు.

​తుల రాశి

ముఖ్యమైన వ్యవహారాలు, ప్రారంభించిన పనులు ఎలాంటి ఆటంకం లేకుండా సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల, వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలలో స్వల్పలాభాలు పొందుతారు. అనుకోని విధంగా అతిథులను కలుసుకుంటారు. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. స్నేహితులను కలుసుకుంటారు. వాహనయోగం ఉంది.

​వృశ్చిక రాశి

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగ లాభం పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో, వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం తగదు.

​ధనుస్సు రాశి

కీలక వ్యవహారాలు, పనులలో కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

​మకర రాశి

ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. పూర్వపు మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. కీలక అంశాలు, నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం పొందుతారు. సామాజిక, సేవా కార్యక్రమాలవైపు మొగ్గుచూపుతారు. సంఘంలో గౌరవం మరింత ఇనుమడిస్తుంది.

​కుంభ రాశి

మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. దూరప్రాంతాల నుంచి అందిన వార్త కుటుంబంలో సంతోషానికి కారణం అవుతుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనయోగం పొందుతారు. సంతానానికి నూతన ప్రయత్నాలు, ఉద్యోగవకాశాలు ఫలించే సూచన ఉంది. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువులు కోనుగోలు చేస్తారు.

​మీన రాశి

చేపట్టిన పనులు, వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుండి ధనలాభం పొందుతారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ప్రారంభించిన నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల విషయాలకు, వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మిత్రులను కలుసుకుని కష్టసుఖాలను పంచుకుంటారు.

మార్చి 5 గురువారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
మార్చి 5 బృహస్పతివాసరే ఉదయం 6.21- సాయంత్రం 6.04

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వేసవికాలం శిశిర రుతువు ఫాల్గుణమాసం-శుక్లపక్షం సౌభాగ్య తెల్లవారి 3.52 వరక తదుపరి గరజి ఉదయం 8.18 వరకు – వణి రా 7.48 వరకు తదుపరి విష్ఠ ద్వాదశి మధ్యాహ్నం 1.18 వరకు తదుపరి ఏకాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
ఆరుద్ర ఉదయం 11.26 వరకు తదుపరి పునర్వసు రాత్రి 11.02 నుంచి 12.35 వరకు ఉదయం 10.21 నుంచి 11.08 వరకు తిరిగి మధ్యాహ్నం 3.03 నుంచి 3.50 వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు తెల్లవారి 4.18 నుంచి 5.52 వరకు ఉదయం 7.40 నుంచి 8.30 వరకు తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00 వరకు

రాశి ఫలాలు 05 మార్చి 2019 , daily horoscope in telugu 05th Mar 2019, daily horoscope in telugu 05th March 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 5 మార్చి 2019 ములుగు రాశి ఫలాలు, 05 మార్చి 2019 పంచాంగం, March 05th 2019 astrology in telugu, March 05th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,March 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-