రాశి ఫలాలు 6 ఆగస్టు 2019

0

రాశి ఫలాలు 6 ఆగస్టు 2019

Daily Horoscope in Telugu 6th August 2019

మేషం
కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి.

వృషభం

ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుకోని విధంగాల లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుని ఊరట చెందుతారు.

మిథునం

బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ప్రముఖుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. వాహనయోగం ఉంది.

సింహ

ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వస్తులాభం ఉంది.

కన్య
ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

తుల
మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలను పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదురై ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

వృశ్చికం
వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు.

ధనుస్సు
స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. ఇంటాబయటా కొంత అనుకూలంగా ఉంటుంది. జీవితభాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు.

మకరం
నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు. వాహన సౌఖ్యం పొందుతారు.

కుంభం

బంధువులు, స్నేహితులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురైనా సహోద్యోగుల సహకారం అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

మీనం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

ఆగస్టు 6 మంగళవారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఆగస్టు 6 మంగళవారం ఉదయం 5.42- సాయంత్రం 6.30

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం వర్ష రుతువు శ్రావణమాసం-శుక్లపక్షం సాధ్యం రాత్రి 11.55 వరకు తదుపరి శుభం- కౌలువ ఉదయం 8.06
తదుపరి తైతుల రాత్రి 7.01 ఆ తదుపరి గరజి
షష్టి మధ్యాహ్నం 1.30 వరకు తదుపరి సప్తమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
చిత్త రాత్రి 10.23 వరకు తదుపరి స్వాతి ఉదయం 7.19 నుంచి 8.49, రాత్రి 3.48 నుంచి 5.21 వరకు ఉదయం 8.23 నుంచి 9.14, రాత్రి 11.06 నుంచి 11.51 మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు రాత్రి 10.23 నుంచి 11.54 వరకు ఉదయం 6.00 నుంచి 7.00, సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 6 ఆగస్టు 2019 , daily horoscope in telugu 6th August 2019, daily horoscope in telugu 6th August 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 6 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 6 ఆగస్టు 2019 పంచాంగం, August 6th 2019 astrology in telugu, August 6th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,August 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer