రాశి ఫలాలు 6 జూన్ 2019

0

రాశి ఫలాలు 6 జూన్ 2019

Daily Horoscope in Telugu 6th June 2019

మేషం 
సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వస్తులాభం ఉంది.

వృషభం 
ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

మిథునం

ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఋణ బాధలు తప్పవు. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

కర్కాటకం
దీర్ఘకాలిక ఋణ బాధలు ఎదురై చికాకు పెడతాయి. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు.

సింహ
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. జీవితభాగస్వామి నుంచి స్వల్ప ధనలాభం ఉంది.

కన్య

బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. పనులలో విజయం సాధిస్తారు. వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి.

తుల
అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం
వృత్తి-వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల నుంచి సహాయం అందుకుంటారు. ఆర్థికపరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.

ధనుస్సు
మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు.

మకరం
దీర్ఘకాలిక ఋణాలు తొలగి ఊరట చెందుతారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు.

కుంభం

చేపట్టిన పనులు సాఫీగా పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు తగదు.

మీనం
నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఋణాలు కొంతవరకు తీరుస్తారు.

జూన్ 6 గురువారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జూన్ 6 బృహస్పతివాసరే ఉదయం 5.28- సాయంత్రం 6.25

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం ఉత్తరాయణం-వేసవికాలం గ్రీష్మ రుతువు జ్యేష్ఠమాసం-శుక్లపక్షం వృద్ధి రాత్రి 1.39 వరకు తదుపరి ధృవం- గరజి ఉదయం 11.34 వరకు తదుపరి వణిజ తదియ ఉదయం 9.55 వరకు తదుపరి విదియ

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
పునర్వసు రాత్రి 8.28 వరకు తదుపరి పుష్యమి ఉదయం 9.11 నుంచి 10.41, తెల్లవారి 3.57 నుంచి 5.27 వరకు ఉదయం 9.55 నుంచి 10.47, మధ్యాహ్నం 3.08 నుంచి సాయంత్రం 4.00 వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 3.09 వరకు రాత్రి 12.00 నుంచి 9.44 వరకు ఉదయం 7.40 నుంచి 8.15, సాయంత్రం 4.30 నుంచి 5.15

రాశి ఫలాలు 6 జూన్ 2019 , daily horoscope in telugu 6th June 2019, daily horoscope in telugu 6th June 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 6 జూన్ 2019 ములుగు రాశి ఫలాలు, 6 జూన్ 2019 పంచాంగం, June 6th 2019 astrology in telugu, June 6th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,June 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer