రాశి ఫలాలు 7 మార్చి 2020

0

రాశి ఫలాలు 7 మార్చి 2020

Daily Horoscope in Telugu 7th March 2020

మేష రాశి

ఆరోగ్యం పట్ల, వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో అధిగమించి ముందుకు సాగుతారు. వివాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు, సమస్యలను పరిష్కరించుకొంటారు.

​వృషభ రాశి

పాత మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం పొందుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలే శ్రేయస్కరం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సామాజిక, సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు. కళా, రాజకీయ రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాల. జీవితభాగస్వామి సలహా స్వీకరిస్తారు.

​మిథున రాశి

ప్రారంభించిన పనులు, వ్యవహారాలలో అనుకోని సమస్యలు ఎదురైనా చాకచక్యంతో వ్యవహరించి వాటిని అధిగమిస్తారు. సాంఘిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు, మాటపట్టింపులను పరిష్కరించుకొంటారు. కుటుంబ బాధ్యతలు మరింత పెరిగినా సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. ఖర్చులు రాబడికి మించి ఉంటాయి. సోదరులను కలుసుకుంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వాహనయోగం పొందుతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారాలు, పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

​కర్కాటక రాశి

కొత్త కార్యక్రమాలు, చేపట్టిన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధికంగా అనుకూలిస్తుంది. వ్యవహారాలలో విజయం దక్కే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహరాలు అనుకూలిస్తాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనులలో విజయం సాదిస్తారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు, సమస్యలను పరిష్కరించుకొంటారు. గృహ, వాహన యోగం పొందుతారు. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు గడిస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. కీలక సమయంలో కుటుంబసభ్యులు సహాయ సహకారాలు లభిస్తాయి.

​సింహ రాశి

ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. అనుకోని సమస్యలు ఎదురైనా నేర్పుతో పరిష్కారించుకుని అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రుణవత్తిడుల నుంచి ఎదురైన అధిగమిస్తారు. షేర్లు, క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. జీవితభాగస్వామి సలహాతో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విదేశీయానం గురించి చేసే ప్రయత్నాలు అనుకూలించే సూచనలు ఉన్నాయి.

​కన్య రాశి

ఊహించన విధంగా ధన, వస్తు, వాహన లాభాలు పొందుతారు. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. భూ, స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. కుటుంబం, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్ధికంగా కలిసివచ్చే కాలం. సంఘంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వాహనయోగం పొందుతారు. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం తగదు.

​తుల రాశి

ఆర్ధికలావాదేవీలు, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులను కలుసుకుంటారు. రుణబాధలు తీరి ఊరట చెందుతారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడతారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. షేర్లు, క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తులాభం ఉంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.

​వృశ్చికం

దూరపు బంధువులతో ఏర్పడిన వివాదాలు, విభేదాలను పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగవకాశాలు దక్కుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వాహనయోగం పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలే శ్రేయస్కరం. పేరు, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.

​ధనుస్సు రాశి

ఉద్యోగాలలో పదోన్నతులు, కీలక హోదాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాల నుంచి విముక్తి లభించడంతో ఊరట చెందుతారు. మానసిక ప్రశాంతత నెలకుంటుంది. సంతానానికి కార్యజయం కలుగుతుంది. ఇతరుల వ్యవహారాలు, విషయాలకు దూరంగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఖర్చుల విషయంలో కొంచెం పొదుపు పాటించాలి.

​మకర రాశి

ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. జీవితభాగస్వామి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మిత్రుల నుంచి విలువైన సమాచారం. ధనలాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు, సమస్యలను పరిష్కరించుకొంటారు. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. గృహనిర్మాణ విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు సాగడం ఉత్తమం. విలువైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

​​కుంభ రాశి

ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. ఇతరుల విషయాలు, వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. భూ, స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యాలు, విందు, వినోదాలలో పాల్గొంటారు. యత్నకార్యసిద్ధి పొందుతారు. సంఘంలో పేరు ప్రతిష్ఠలు, పరపతి పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వాహనయోగం పొందుతారు.

​మీన రాశి

ప్రముఖులను కలుసుకుంటారు. సంఘంలో గౌరవం దక్కుతుంది. విందు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు, ప్రారంభించిన వ్యవహారాలలో విజయం దక్కుతుంది. ఇంటాబయటా బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలలో కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి

మార్చి 7 శనివారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
మార్చి 7 స్థిరవాసరే ఉదయం 6.21- సాయంత్రం 6.03

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం ఉత్తరాయణం-వేసవికాలం శిశిర రుతువు ఫాల్గుణమాసం-శుక్లపక్షం అతిగండ రాత్రి 11.06 వరకు తదుపరి సుకర్మ- కౌలువ సాయంత్రం 5.08 వరకు తదుపరి తైతుల తెల్లవారి 4.11 ద్వాదశి ఉదయం 9.28 వరకు తదుపరి త్రయోదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
పుష్యమి ఉదయం 9.05 వరకు తదుపరి ఆశ్లేష రాత్రి 8.42 నుంచి 10.09 వరకు ఉదయం 6.24 నుంచి 7.11 వరకు ఉదయం 9.00 నుంచి 10.30 రాత్రి 3.22 నుంచి 4.53 వరకు ఉదయం 8.00 నుంచి 8.30 వరకు తిరిగి సాయంత్రం 4.30 నుంచి 5.00 వరకు

రాశి ఫలాలు 07 మార్చి 2020 , daily horoscope in telugu 07th Mar 2020, daily horoscope in telugu 07th March 2020, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 7 మార్చి 2020 ములుగు రాశి ఫలాలు, 07 మార్చి 2020 పంచాంగం, March 07th 2020 astrology in telugu, March 07th 2020 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,March 2020 Telugu Panchangam ,Horoscope 2020 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-