రాశి ఫలాలు 9 ఆగస్టు 2019

0

రాశి ఫలాలు 9 ఆగస్టు 2019

Daily Horoscope in Telugu 9th August 2019

మేషం 
ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలుగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభాహ్వానాలు అందుకుంటారు. స్వల్ప ధనలాభం పొందుతారు.

వృషభం
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తిచేస్తారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబసభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మిథునం

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమించి పూర్తిచేస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

కర్కాటకం
దూరప్రాంత బంధువుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరము. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్ధికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.

సింహ 
దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్థావన ఉంటుంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య 
బంధువులు, చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. స్వల్ప ధనలాభం.

తుల
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. ప్రముఖుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.

వృశ్చికం
వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితులు, కుటుంబసభ్యులు సహాయసహకారాలు అందిస్తారు. ఆర్ధిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

ధనుస్సు
దీర్ఘకాలిక ఋణ బాధలు తీరి ఊరట చెందుతారు. మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు.

మకరం
ఋణ బాధలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి.

కుంభం
గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానం నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు.

మీనం
కుటుంబసభ్యులను, చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. స్వల్ప ధనలాభం.

 ఆగస్టు 9 శుక్రవారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఆగస్టు 9 భృగువాసరే ఉదయం 5.44- సాయంత్రం 6.29

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం వర్ష రుతువు శ్రావణమాసం-శుక్లపక్షం బ్రహ్మం సాయంత్రం 4.59 వరకు తదుపరి ఐంద్రం -కౌలువ మధ్యాహ్నం 2.05 వరకు తదుపరి తైతుల రా1.39 ఆ తదుపరి గరజి నవమి ఉదయం 10.00 వరకు తదుపరి దశమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
అనూరాధ ఉదయం 9.58 వరకు తదుపరి జ్యేష్ఠ రాత్రి 3.50 నుంచి 5.30 వరకు ఉదయం 8.23 నుంచి 9.14, మధ్యాహ్నం 12.38 నుంచి 1.29 ఉదయం 10.30 నుంచి 12.00 సాయంత్రం 4.06 నుంచి 5.41 ఉదయం 6.00 నుంచి 7.00, సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 9 ఆగస్టు 2019 , daily horoscope in telugu 9th August 2019, daily horoscope in telugu 9th August 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 9 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 9 ఆగస్టు 2019 పంచాంగం, August 9th 2019 astrology in telugu, August 9th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,August 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer