మొగుడితో మోటు సరసం.. పోలీసుల అదుపులో భార్య, నడవలేని స్థితిలో భర్త!

0

ఆలుమగల మధ్య సరసాలు సాధారణమే. కొంతమంది మోటుగా సరసాలాడి తమ భాగస్వామితో రాసలీలల్లో మునిగి తేలతారు. కానీ, అక్కడ అలా జరగలేదు. భార్య మోటు సరసం వల్ల భర్తకు చుక్కలు కనిపించాయి. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌లో ఊచలు లెక్కిస్తోంది. ఫ్లోరిడాలోని తంపాలో నివసిస్తున్న అనస్తసియా (44) అనే మహిళ రాత్రి తన భర్తతో సరసాలాడింది. భర్త మాంచి నిద్రలో ఉండగా ఆమెకు మూడ్ వచ్చింది. అతడి అంగం, వృషణాలను చేతులతో పట్టుకుని గట్టిగా గుంజింది. దీంతో ఆమె భర్త నొప్పితో విలవిల్లాడాడు.

ఆమె చేసిన పనికి నడవలేక ఇబ్బందిపడ్డాడు. ఆమెతో గొడవపడటమే కాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. తన భార్య సెక్స్ కోసం హింసిస్తోందని, రాత్రి తనపై మొరటుగా వ్యవహరించిందని తెలిపాడు. ఆమె పనివల్ల నడవలేక ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. దీంతో పోలీసులు అనస్తసియాను అదుపులోకి తీసుకున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం సెక్స్ చేయాలనే ఉద్దేశంతో వాటిని పట్టుకున్నానని తెలిపింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
Please Read Disclaimer