ఈ విషయాలు మీరు తెలుసుకుంటే..కరోనా గురించి టెన్షన్ పడరు

0

కరోనా…ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మహా నగరాలే కాకుండా ఓ మోస్తారు జనాభా ఉన్న కాకినాడ లాంటి పట్టణాల్లోనూ ఈ వైరస్ గురించి చర్చించుకుంటూ ప్రజలు వణికిపోతున్నారంటే…దాని విజృంభణ ఏం రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తగు వైద్య సహాయక చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రభుత్వాలు చేసే సహాయక చర్యలతో పాటుగా మనకు ఇలాంటి మహమ్మారిపై అవగాహన ఉండటం కూడా ఎంతో ముఖ్యమైన అంశం. ఈ నేపథ్యంలో నిపుణులు సూచిస్తున్న అంశాలివి.

– కరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. అందుకే ఏ మాస్క్ వాడినా సరే – కరోనాని మీ దరి చేరనివ్వదు.

– ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే – గాలి ద్వారా వ్యాపించదు.

– కరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే ఉండగలదు. అందుకే సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే – సరిపోతుంది.

– కరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా – లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా – కరోనా వైరస్‍ ని అరికట్టినట్టే.

– ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.

– ఈ వైరస్ గనుక – 26-27 ° C లో ఉంటే – చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి వేడి నీళ్ళు తాగడం – ఎండలో నిలబడడం లాంటివి చేయండి.

– కొన్నాళ్ళు ఐస్‍ క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.

– గోరువెచ్చటి నీటిలో ఉప్పు – చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా – టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా – ఊపిరితిత్తుల్లోకి కొరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు.

-కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది.

– ఈ జాగ్రత్తలు తీసుకుంటే – వైరస్‍ ని నివారించవచ్చు.

ప్రజల్లో భయాన్ని కాదు – అవగాహన ని పెంచుదాం… నలుగురికీ ఈ విషయాలు తెలిసేలా పంచుదాం..
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-