మరిదితో రిలేషన్..మధ్యలో ఆపాడని అంత పని చేసింది

0

ఇటీవల అక్రమ సంబంధాల జోరు పెరుగుతోంది. దీనికి తగ్గట్లే క్రైం రేట్ పెరుగుతోంది. రెండు నిమిషాల సుఖం కోసం తపించే రెండు శరీరాలు చివరకు ఏదో ఒక క్రైంలో చిక్కుకుపోవటం ఖాయమన్న మాట పోలీసు అధికారులు చెబుతుంటారు. అక్రమ సంబంధాలకు సంబంధించి కొన్ని విపరీతమైన ఉదంతాలు బయటకు వస్తుంటాయి. తాజాగా వెలుగు చూసిన ఉదంతం ఈ కోవకు చెందిందే. మరిదితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న ఒక వదిన అనాగరికంగా వ్యవహరించటమే కాదు.. ఆమె చేసిన పని వింటే షాక్ తినాల్సిందే.

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ జిల్లాకు చెందిన ఒక మహిళ.. తన మరిదితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. కూలీ పనులు చేసే భర్త.. తనను శారీరకంగా తృప్తి పర్చలేకపోతున్నడంటూ మరిదిని ముగ్గులోకి దింపింది. తాను కోరుకున్నట్లుగా మరిదిని దారిలోకి తెచ్చుకున్న ఆమె.. భర్త కూలీ పనులకు వెళ్లిన వెంటనే శారీరక సుఖం కోసం తపించేది.

తర్వాతి కాలంలో ఆమెలో మార్పులు చోటు చేసుకొని.. రాత్రి వేళ భర్త నిద్ర పోయిన తర్వాత కూడా మరిదితో రాసలీలలు సాగించేది. అతడెంత తృప్తి పరిచినా ఇంకా కావాలంటూ వేధించేదట. రెండు రోజుల క్రితం భర్త నిద్ర పోయిన తర్వాత.. మరిది గదిలోకి వచ్చి తన కోరిక తీర్చాలని కోరిందట. తాను అలిసిపోయానని.. రేపు చేద్దామని చెబితే వినలేదట. ఆమె బలవంతంతో సెక్స్ మొదలెట్టిన అతడు.. మధ్యలో ఆగిపోయాడట.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వదిన.. వంటగదిలో నుంచి కత్తిని తీసుకొచ్చి అతడిని పలుమార్లు పొడిచిందట. బాధితుడి కేకలతో మెలుకువ వచ్చిన భర్త జరిగినది చూసి షాక్ తిన్నాడట. వెంటనే ఆసుపత్రికి తరలించటంతో బాధితుడు ప్రాణాపాయం నుంచి బయపడినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కామపిశాచి వదినను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారట. స్థానికంగా ఈ ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది.
Please Read Disclaimer