Templates by BIGtheme NET
Home >> Telugu News (page 12)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

ఈ బ్యూటీ ఆర్మీ ఉద్యోగి.. కానీ ఆమెకు అందమే మైనసయ్యింది!

సైన్యంలో అమ్మాయిలు పనిచేయడం మనదేశంలో కొంత తక్కువే. కానీ విదేశాల్లో అది కామనే. అలాగే రష్యాలోనూ అన్నా ఖ్రమత్సోవా అనే ఓ అమ్మాయి సైన్యంలో చేరింది. మామూలుగా అయితే ఆమె విషయం ఎవరూ చర్చించుకొనేవారు కాదు. కానీ ఆమె గొప్ప అందగత్తె. ...

Read More »

రజినీకాంత్ నిర్ణయంపై కమల్ హాసన్ స్పందన

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావట్లేదని చేసిన ప్రకటన తమిళ రాజకీయాలను షేక్ చేస్తోంది. డిసెంబర్ 31న ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్టు.. పార్టీ పేరు గుర్తు అనౌన్స్ చేయబోతున్నట్టు ఇంతకుముందు ప్రకటించారు. అయితే సడెన్ గా హైదరాబాద్ షూటింగ్ కు వచ్చిన రజినీకాంత్ ...

Read More »

జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన ఎంపీ రఘురామ

మూడు రాజధానులపై కోర్టుల్లో.. బయటా ఎంత రచ్చ జరుగుతున్నా సీఎం జగన్ మాత్రం తన పంథాను మార్చుకోవడం లేదని.. కోర్టు తీర్పులు రాకముందే విశాఖపట్నానికి షిఫ్ట్ అయిపోతున్నాడని వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి ...

Read More »

ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ డబుల్ గిఫ్ట్

ఎన్నాళ్లుగానే వేచిన ఉదయం ఈ రాత్రి ఉదయించినట్టైంది. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు నెరవేరాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపారు. వారికి నూతన సంవత్సర కానుక ప్రకటించారు. ...

Read More »

మరో వెనకడుగు.. ఈసారి ఎల్ఆర్ఎస్ పై కేసీఆర్ యూటర్న్

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు నెలల పాటు రిజిస్ట్రేషన్లను నిలిపివేసి మరీ.. కొత్తగా.. కొంగొత్త విధానాల్ని తీసుకొస్తున్నామని రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపించిన సీఎం కేసీఆర్ ఎట్టకేలకు వెనకడుగు వేశారు. ఎల్ఆర్ఎస్ పై ఇంతకాలం ఆయన వినిపిస్తున్న వాదనకు ...

Read More »

వల్లభనేని వంశీకి గన్నవరంలో షాక్

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు సొంత నియోజకవర్గంలో పెద్ద షాక్ తగిలింది. నియోజకవర్గంలోని బాపులపాడు మండలం మల్లవల్లిలో ఇళ్లస్థలాల పట్టాల పంపిణీకి కార్యక్రమం కోసం వెళ్లగా అక్కడ స్థానికుల నుంచి వంశీకి వ్యతిరేకత ఎదురైంది. వంశీని వెనక్కి వెళ్లాలంటూ ...

Read More »

హైదరాబాద్ నిండా నకీలీ లే..జర భద్రం..!

అత్యాధునిక వైద్యానికి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. అన్ని రకాల రోగాలకు ఇక్కడ మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. ప్రపంచస్థాయి ఆస్పత్రులు వైద్యులు హైదరాబాద్లో ఉన్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరం నకిలీ డాక్టర్లకు అడ్డాగా మారింది. పోలీసులు ఇటీవల దాదాపు 100 మంది ...

Read More »

ఏపీ పేదలకు సొంత ఇల్లు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 లక్షల 75వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర.. పట్టణ ప్రాంతాల్లో సెంటు చొప్పున.. ఈ ఇళ్ల స్థలాలు ఉండనున్నాయి. ఇందులోనే… ఒక బెడ్ రూం, హాలు, కిచెన్, వరండా వచ్చేలా ఇంటి ...

Read More »

జేసీ వర్సెస్ కేతిరెడ్డి..! ఈ పగ ఈనాటిది కాదు..!?

2018సంవత్సరంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామంలోకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంటరయ్యారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తాడిపత్రి నియోజకవర్గంలో ఉండదు. రిజర్వుడు నియోజకవర్గమైన శింగనమలలో ఉంటుంది. ఆ గ్రామంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి ఇల్లు కొన్నారు.అట్ట హాసంగా ...

Read More »

ఏపీలో న్యూ ఇయర్ కిక్ ఉంటుంది..! కానీ అవే బ్రాండ్లు..!

కరోనా సెకండ్ వేవ్ వస్తోందని.. డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లుగా ప్రకటించింది. కానీ.. కొత్త సంవత్సర వేడుకకు కిక్ ఇచ్చే విషయంలో మాత్రం ఎలాంటి నిబంధనలు పెట్టుకోలేదు. రెండు రోజులు ...

Read More »

సంజయ్ పావు గంట అడుగుతున్నారు..!

వివాదాస్పద ప్రకటనలు చేయడంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు బీజేపీ, మజ్లిస్ నేతలు. కొన్నాళ్ల క్రితం.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ .. ఓ సమావేశంలో.. తమకు గంట పాటు స్వేచ్చ ఇస్తే.. దేశాన్ని ఇస్లామీకరణ చేస్తామన్నట్లుగా ప్రకటన చేశారు. అంటే.. ...

Read More »

థాయ్ లాండ్ రాజు ప్రియురాలు నగ్న ఫొటోలు వైరల్

థాయ్ లాండ్ రాజు ప్రియురాలు నగ్న ఫొటోలు ఆన్ లైన్ లో వైరల్ కావడం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. థాయ్ లాండ్ రాజు మహా వజీరాలోంగ్ పై వ్యతిరేకతతో కొంతమంది దుండగులు అతడి ప్రియురాలు నగ్న ఫొటోలను ఆన్ లైన్ లో ...

Read More »

ఆ ఐఫోన్ కంపెనీలో అన్ని అక్రమాలే !

బెంగళూరు నగరం శివారులో ఐఫోన్లను తయారు చేసే ‘విస్ట్రాన్ ఫెసిలిటీ’ లో డిసెంబర్ 12వ తేదీ రాత్రి నైట్ షిప్టులో పని చేస్తోన్న దాదాపు రెండు వేల మంది కార్మికులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించిన విషయం తెల్సిందే. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ...

Read More »

‘ఆలీబాబా’ను రౌండప్ చేసిన చైనా.. మాట తెచ్చిన చేటు!

కాలు జారితే తీసుకోవచ్చు.. కానీ మాట జారితే తీసుకోలేం అన్న సామెత అందరికీ తెలిసిందే. అలాంటి ఒకే ఒక్క మాట బడా కార్పొరేట్ కంపెనీని ముప్పు తిప్పలు పెట్టి ముప్పై మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. లాక్కోలేని.. పీక్కోలేని కండీషన్లోకి నెట్టేసింది. ...

Read More »

ప్రధానిపై 900 కోట్ల దావా వేసిన ప్రజలు

ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజలే ఏకంగా ప్రధానిపై దావా వేసిన అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. సుమారు 500 మంది ప్రజలు కోర్టును ఆశ్రయించిన ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. ప్రధాని కారణంగా తమకు తీరని నష్టం జరిగిందని.. అందువల్ల తమకు భారీ మొత్తంలో ...

Read More »

భారత్ లోకి స్ట్రెయిన్ ఎంట్రీ .. లాక్ డౌన్ దిశగా పళని సర్కార్ !

బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా స్ట్రెయిన్ భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ కొత్త వైరస్ మరింతగా విజృంభించకుండా పటిష్టమైన చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా తమిళనాడులో కొత్త వైరస్ వెలుగులోకి రావడంతో ...

Read More »

తితిదేలో డిసెంబ‌రు 25న వైకుంఠ ఏకాద‌శి

శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు 25న వైకుంఠ ఏకాద‌శి, 26న వైకుంఠ ద్వాద‌శి. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 25న వైకుంఠ ఏకాదశి, 26న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జ‌రుగ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా డిసెంబ‌రు 25 నుండి జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు 10 ...

Read More »

వీర్రాజు గాలి తీసేసిన వైసీపీ ఎంపి

అమరావతి రాజధాని మార్పు అంశంలో వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు గాలి తీసేశారు. విశాఖపట్నంలో ఎంపి మాట్లాడుతూ మూడు రాజధానుల అంశాన్ని ఎవరితో మాట్లాడలో వారితోనే మాట్లాడేసినట్లు స్పష్టంగా ప్రకటించారు. ఇదే సమయంలో అమరావతే రాజధానిగా ...

Read More »

ముంబైలో సురేష్ రైనా అరెస్ట్.. ఏంచేసాడంటే ?

టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా అరెస్ట్ అయ్యాడు. ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ముంబై డ్రాగన్ ఫ్లై క్లబ్లో జరిగిన దాడిలో రైనాను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు రైనాపై కేసు నమోదు చేశారు. రైనాతో ...

Read More »

బ్రేకింగ్ : యశోదా హాస్పిటళ్లలో ఐటీ సోదాలు!

ప్రస్తుత రోజుల్లో వైద్యం కూడా కార్పొరేట్ అయిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ రంగంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఉన్న డిమాండ్ ఇతర ఏ రంగానికి కూడా ఉండదు అన్న సంగతి తెలిసందే. కార్పొరేట్ వైద్యరంగంలో యశోదా హాస్పిటల్స్ కి ఓ విశేషమైన ...

Read More »