Templates by BIGtheme NET
Home >> Telugu News (page 19)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

హైదరాబాద్ లో వరదసాయంపై హైకోర్టు కీలక ఆదేశం

ఇటీవల వర్షాలకు మునిగిన హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హఠాత్తుగా జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ సాయం ఆగిపోయింది. దీంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కొందరు హైకోర్టుకు ...

Read More »

మరో 43 చైనా యాప్ లు బ్యాన్

కొద్ది నెలలుగా భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తోన్న చైనా బలగాలకు భారత సైన్యం దీటుగా జవాబిస్తోంది. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తీరు మారని చైనా సైన్యం….ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలోని ...

Read More »

కరోనా వ్యాక్సిన్ పై ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రకటన

ప్రపంచమంతా సెకండ్ వేవ్ కరోనాతో అల్లకల్లోలం అవుతున్న వేళ వ్యాక్సిన్ పరిశోధనలు చివరి దశకు వచ్చాయి. మూడో దశ ట్రయల్స్ పూర్తి చేసిన పలు కంపెనీల వ్యాక్సిన్లు వినియోగానికి రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ పై ప్రధాని నరేంద్రమోడీ ...

Read More »

బైడెన్ కు లైన్ క్లియర్.. అధికార మార్పిడికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్ అధికార మార్పిడికి కొద్దిరోజులుగా పేచీ పెడుతున్న సంగతి తెలిసిందే. కోర్టుల్లో కేసులు కూడా వేస్తున్నాడు. ఈ క్రమంలోనే జనవరిలో కొత్త అధ్యక్షుడి బాధ్యతల నియామకానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ...

Read More »

విశాఖ ఉక్కును పక్కన పెట్టి.. పోస్కుకు మోడీ సర్కారు దన్ను

హైగ్రేడ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామనే ఆ కంపెనీకి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి చెందిన విలువైన భూముల్ని పోస్కోకు కట్టబెట్టేలా కేంద్రం నిర్ణయాలు ఉండటం గమనార్హం. ఇదే కంపెనీ ఒడిశాలో పదిహేనేళ్లు పాటు ప్రయత్నించింది. అయినా.. సాధ్యం కాలేదు. కానీ.. విశాఖ ...

Read More »

చిరంజీవి – నాగార్జునలతో కేసీఆర్.. ఏమన్నాడంటే?

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ టాలీవుడ్ ను మచ్చిక చేసుకునే పనిలో కేసీఆర్ పడ్డారు. ఈ మేరకు టాలీవుడ్ పెద్దలతో మరోసారి కీలక భేటి నిర్వహించారు. టాలీవుడ్ కు హామీలు కురిపించారు. తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు చిరంజీవి నాగార్జున నారంగ్ దామోద్ ...

Read More »

అమిత్ షాతో రజినీకాంత్ భేటి? బీజేపీలో చేరిక?

కేంద్రంలోని బీజేపీ ఇప్పుడు తమిళ రాజకీయాల వైపు దృష్టిసారించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. చెన్నైలో మకాం వేశారు. పొత్తుల కోసం ఎత్తులు వేస్తున్నారు. అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను మిత్రపక్షంగా చేసుకొని బీజేపీ ...

Read More »

చెన్నై సంస్థ: 87 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద అసమ్మతి

ఏపీ చరిత్రలోనే గొప్ప విజయాన్ని అందుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. పోయిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేశారు. ఈ ఘనత అంతా ఆయన 3వేల కి.మీలకు పైగా చేసిన పాదయాత్ర ద్వారానే లభించిందనే వాదన ఉంది. ...

Read More »

కోహ్లి ఏంటిలా చేశాడు?

‘ కోహ్లి సూపర్బ్ బ్యాట్స్మెన్. అతడి బ్యాటింగ్ అంటే ఎంతో ఇష్టం. ఇంత డెడికేషన్ ఉన్న బ్యాట్స్మెన్ను నేను ఇంతవరకు చూడలేదు. కోహ్లికి నేను వీరాభిమానిని. నిజానికి కోహ్లీ ఆస్ట్రేలియాతో అన్ని మ్యాచ్లు ఆడతాడనుకున్నా. అనుష్క కూడా ఆస్ట్రేలియాలోనే డెలివరీ చేయించుకుంటుందేమో ...

Read More »

బిగ్ బాస్ చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్ చేసిన డాక్టర్లు … ఎక్కడంటే ?

బిగ్ బాస్ బిగెస్ట్ రియాలిటీ షో .. ఈ షో ప్రస్తుతం తెలుగులో 4 వ సీజన్ జరుగుతుంది. ఇక ఈ షో కి ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ బిగ్ బాస్ షో మరో ...

Read More »

ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ ధర ప్రకటించిన సీరమ్..!?

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వాక్సిన్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు వాక్సిన్ లు చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఫైజర్ ఆస్ట్రజెనికా ఆక్స్ ఫర్డ్ స్పుత్నిక్ కొవాగ్జిన్ వంటి వాక్సిన్ లు చివరి దశ ప్రయోగాల్లో ...

Read More »

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ట్విస్ట్.. ‘రావాలి జగన్.. కావాలి జగన్’

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనున్న వేళ ప్రధాన పార్టీల ప్రచార హోరు ఇప్పటికే జోరందుకుంది. ఇక ఇవాల్టి నుంచి మంత్రి కేటీఆర్ కూడా రంగంలోకి దిగుతుండడంతో ఎన్నికల వాతావరణం మరింత వెడెక్కనుంది. మరో 10 రోజుల ...

Read More »

భారత్ మరో సర్జికల్ ఎయిర్ స్ట్రైక్స్

సర్జికల్ స్ట్రైక్స్.. ఇప్పుడు ఈ పేరు వింటేనే భారతావని ఉద్వేగంతో పొంగిపోతుంది. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మరీ అక్కడి ఉగ్రమూకలను తుదముట్టించిన భారత సైనికుల సర్జికల్ స్ట్రైక్స్ ను అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో సర్జికల్ స్ట్కైక్స్ కూడా ...

Read More »

జీహెచ్ ఎంసీ వార్….కొత్త రూల్స్ ఇవే

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో జంట నగరాల్లో ఎన్నికల సందడి మొదలైంది. బల్దియా బరిలో తమ సత్తా చాటేందుకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి మరో పదిరోజులు మాత్రమే డెడ్ లైన్ ఉండడంతో వ్యూహప్రతివ్యూహాల్లో ...

Read More »

సెక్స్ సామర్థ్యం పెంచే డ్రగ్స్.. సిటీలో జోరుగా విక్రయాలు

హైదరాబాద్ లో డ్రగ్స్ దందా ఎప్పటి నుంచో జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే.టాలీవుడ్ లోనూ డ్రగ్స్ మూలాలు బయటపడి పలువురు సినీ ప్రముఖులు సైతం విచారణ ఎదుర్కొన్నారు. గోవా సహా కొన్ని నగరాల నుంచి ఇప్పటికీ డ్రగ్స్ హైదరాబాద్ చేరుతోందని పోలీసుల ...

Read More »

సీఐఏ కస్టడీలో కిమ్ అన్నకొడుకు… ప్రాణాల కోసం పారిపోయి చివరికి !

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే కిమ్ ఓ అత్యంత క్రూరమైన నియంతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ దేశం మొత్తం కిమ్ కనుసన్నుల్లో నడుస్తుంది. అక్కడ ఏం జరగాలన్న కూడా కిమ్ ఆదేశం ...

Read More »

భయానకం..23 వేల అడుగుల ఎత్తులో విమానం అద్దం పగిలి ఎగిరిపోయిన పైలట్

విమానంలో ప్రయాణమంటేనే గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది క్షేమంగా విమానాశ్రయంలో దిగితే పర్వాలేదు. మధ్యలో ఏమైనా జరిగితేనే ప్రాణాలు పైకి పోతాయ్. అందుకే.. విమానం టేకాఫ్ నుంచి మళ్లీ ల్యాండ్ అయ్యేవరకు పైలట్ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. విమానం పైకి ఎగరడానికి ...

Read More »

వరద సాయంలో రూ. 200 కోట్ల అవినీతి జరిగిందా ?

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలకు సాయం అందించే పేరుతో అధికార టీఆర్ఎస్ నేతలు రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారా ? అవుననే అంటున్నారు తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ...

Read More »

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. వామపక్షాల తొలి జాబితా విడుదల

జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగడం.. తొలిరోజు నామినేషన్ల గడువు పూర్తి కావడం కూడా జరిగిపోయింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పనులు పూర్తి చేసుకుంటుండగా అందరికంటే ముందే వామపక్షాలు అన్ని పార్టీలను ఆశ్చర్యపరిచాయి. జీహెచ్ఎంసీలో ఉమ్మడిగా బరిలోకి దిగుతున్న సీపీఐ సీపీఎంలు ...

Read More »

జగన్ పై కోడికత్తి దాడి కేసు: ఆ రెస్టారెంట్ ఓనర్ కు హైకోర్టు ఊరట

ఏపీ హైకోర్టులో విశాఖలోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్ కు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. విశాఖలోని అక్రమ కట్టడాలు కూల్చివేత ప్రభుత్వ భూముల స్వాధీనంలో భాగంగా ఏపీ సర్కార్ ఇటీవల చర్యలు చేపట్టింది. విశాఖను రాజధానిగా వైసీపీ ...

Read More »