Templates by BIGtheme NET
Home >> Telugu News (page 21)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

ఈ పెయింట్ వేసుకుంటే ఏసీలు అవసరం లేదు..

ఈ మధ్యకాలంలో ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సాప్ట్వేర్ కార్యాలయాలతో పాటు సాధారణ ప్రైవేట్ ఆఫీసుల్లోనూ ఏసీలు కామన్ అయిపోయాయి. ఎండకు తట్టుకోలేక మధ్యతరగతి ప్రజలు కూడా ఏసీలు పెట్టించుకుంటున్నారు. అయితే ఈ ఏసీలు విడుదల చేసే విషవాయువుల వల్ల ఓజోన్ ...

Read More »

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతుల ఆడియో వైరల్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతుల పర్వం చర్చనీయాంశంగా మారింది. ఆయన మాట్లాడిన బూతు మాటల ఆడియో లీక్ అయ్యింది. అదిప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను బెజ్జంకి మండల సమస్యలపై ...

Read More »

అమెరికా అధ్యక్షుడిగా జోబిడెన్.. గెలుపు సంపూర్ణం

తీవ్ర ఉత్కంఠ.. ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్న వేళ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎట్టకేలకు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందారు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. బైడెన్ 284 ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ను దాటి ...

Read More »

దుబ్బాకలో టీఆర్ ఎస్ కు షాక్ తప్పదా?

తెలంగాణలో జరిగిన ఏకైక ఉప ఎన్నిక దుబ్బాక ఫలితాలు వెలువడడానికి సమయమైంది. ఈనెల 3న పోలింగ్ ప్రశాంతంగా జరగగా ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం దుబ్బాక నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు సైతం ఎవరు గెలుస్తారా..? అని ఆత్రుతగా చూస్తున్నారు. ...

Read More »

సీఎం కేసీఆర్ తో చిరు -నాగ్ భేటీ.. 2000 ఎకరాల్లో ఫిలింసిటీ?

మరోసారి హైదరాబాద్ శివారులో తెలంగాణ సర్కారు నుంచి వరల్డ్ క్లాస్ ఫిలింసిటీ ప్రస్థావన వచ్చింది. తెలంగాణ విభజన అనంతరం పలుమార్లు చర్చకు వచ్చిన ఈ అంశానికి ఎట్టకేలకు పూర్తి క్లారిటీ వచ్చేయనుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ...

Read More »

ఇస్రో ఘనత: పీఎస్ఎల్వీ సక్సెస్.. నింగిలోకి 10 ఉపగ్రహాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చారిత్రాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోట లోని షార్ కేంద్రం నుంచి ఒక స్వదేశీ ఉపగ్రహం.. 9 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. లాక్ డౌన్ తో తర్వాత జరిగిన ఈ తొలి ...

Read More »

ఛీ.. ఈ పానీ పూరి వాలా చేసిన పని చూస్తే..మరోసారి దాన్ని తగలరు

పానీ పూరీ అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. నగరాలు పల్లెలు అనే తేడా లేకుండా అందరూ దీన్ని ఇష్టంగా తింటుంటారు. సాయంత్రమైతే చాలు అలా సరదాగా అలా బయటికి వెళ్లి పానీపూరి తినే వారు ఎంతో మంది ఉంటారు. కాగా ఓ ...

Read More »

తెలంగాణలో అత్యంత భారీ పెట్టుబడి

ఇన్ని రోజులుగా పెట్టుబడుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కొక్కటిగా శుభవార్తలు అందుతున్నాయి. ఇటీవల రెండు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. తాజాగా అమెజాన్ చేయూతనందిస్తోంది. తెలంగాణ చరిత్రలోనే భారీ పెట్టుబడులు సమకూరినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ...

Read More »

కరోనా పోకేముందే.. మరో మహమ్మారి ఎంట్రీ.. అది కూడా చైనా నుంచే..

కరోనా వ్యాధితో ప్రపంచం మొత్తం తలకిందులైంది. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్నిదేశాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ.. మరికొన్ని దేశాల్లో సెకండ్వేవ్ ముంచుకొస్తున్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇదిలో ఉంటే కరోనా ...

Read More »

పుతిన్ కు ప్రమాదకర వ్యాధి.. రష్యా అధ్యక్ష పదవికి రాజీనామా?

రష్యా అధ్యక్షుడిగా.. ప్రధానిగా కొన్ని దశాబ్ధాల పాటు తన బలాన్ని నిరూపించుకుంటూ ఎదిగిన వ్లాదిమర్ పుతిన్ ను ఓ అరుదైన వ్యాధి అంటుకుంది. రష్యా అధ్యక్షుడిగా జీవితకాలం తనే ఉండేలా రాజ్యాంగ సవరణ చేసుకొని ప్రజల చేత రెఫరెండం చేయించుకొని మరీ ...

Read More »

ఏపీ రవాణా మంత్రి.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

సాక్షాత్తూ ఆయన ఏపీ రవాణా శాఖ మంత్రి. ప్రజలందరూ రూల్స్ పాటించేలా స్టిక్ట్ గా చూడాల్సిన అమాత్యులు. అలాంటిది ఆయనే హెల్మెట్ పెట్టుకోకుంటే.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అని ఇప్పుడు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఫొటోను ...

Read More »

ఇండియాలో నల్ల పులి ప్రత్యక్షం

‘బ్లాక్టైగర్’ దీని గురించి ఎప్పుడు అనుకునేదే..కానీ కనిపించే రకం కాదు. ఇంతవరకు మనదేశంలో బ్లాక్ టైగర్ లు అసలు ఉన్నాయా లేదా అనేది సరిగా నిర్ధారించిన వారు లేరు. కానీ ఇటీవల ఓ వ్యక్తి బ్లాక్ టైగర్ ను చూశాడు. చూడటమే ...

Read More »

ఆకాశవీధిలో అద్భుతం దృశ్యం.. ఏడు గ్రహాలు ఓకే చోటకు

ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కారం కాబోతోంది. విశ్వంలోని ఏడు గ్రహాలు ఒకేచోట దర్శనమివ్వబోతున్నాయి. నవంబర్ మొదటి వారంలోని రాత్రి మొత్తం ఈ దృశ్యాలను ఆకాశవీధిలో మనం వీక్షించవచ్చు. ఏడు గ్రహాలు ఓకేసారి కనిపించడం చాలా అరుదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యాస్తమం ...

Read More »

అంబికా సంస్థల పై సీబీఐ దాడులు !

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని అంబికా సంస్థలపై సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. అంబికా సంస్థలతో పాటుగా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంబికా సంస్థలకు సంబంధించి వేర్వేరు పేర్లతోలోన్లు సేకరించారన్న నేపథ్యంలో అధికారులు ఈ ...

Read More »

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి అరెస్ట్..!

రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామిని ముంబై పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్టు చేసారు. 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయిక్ ని సూసైడ్ కి ప్రేరేపించారన్న ఆరోపణపై అర్నబ్ పై సెక్షన్ 306 ...

Read More »

దుబ్బాక ఎగ్జిట్ పోల్స్

తెలంగాణ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య యుద్ధంలా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. ఓటర్లు విజేతలు ఎవరో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు సాగిన పోలింగ్ కు దుబ్బాక ప్రజలు భారీగా ...

Read More »

రోడ్డు ప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి

ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. మస్తాన్ వలి కుమారుడు షేక్‌ షారుఖ్‌ తన స్నేహితుడు ఫయాజ్‌తో కలిసి గుంటూరు నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ...

Read More »

జగన్‌ సర్కార్‌ ఆర్టీసీని అలా ఉద్ధరించేస్తోంది.!

‘బస్సు చక్రం – ప్రగతికి చిహ్నం’ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ.. దేశంలోనే అత్యున్నత ప్రజా రవాణా వ్యవస్థగా ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక ఆర్టీసీ వివాదాల్లోకెక్కింది.. ఎలాగోలా ...

Read More »

జగన్ సర్కార్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటీషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. జగన్ సర్కార్పై మరోసారి ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని.. ఈసీ వినతలుపై ప్రభుత్వం ...

Read More »

ప్రైవేటు డైరీలకు అమూల్ షాక్ తప్పదా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఈ నెల 25 వ తేదీ నుండి అమూల్ పాలసేకరణకు రెడీ అయిపోయింది. మొదటగా చిత్తూరు ప్రకాశం వైఎస్సార్ కడప జిల్లాల్లో పాలసేకరణ ప్రక్రియను మొదలుపెట్టబోతోంది. పాలసేకరణ విక్రయం మార్కెటింగ్ తదితరాల ...

Read More »