Templates by BIGtheme NET
Home >> Telugu News (page 32)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

మైనింగ్ లీజుల రద్దు: టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట

టీడీపీ ఎమ్మెల్యేల మైనింగ్ లీజులను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రకాశం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు నేతలకు గత చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన మైనింగ్ లీజుల్లో అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అక్రమ ...

Read More »

‘ఆచార్య’ బాలయ్య కథ.. ఆ ఎమ్మెల్యే మోసం చేసి కథ కొట్టేశారు

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ మూవీ ‘ఆచార్య’ కథ నాదే అంటూ సంచలన ఆరోపణలతో వెలుగులోకి వచ్చాడు అప్ కమింగ్ దర్శకుడు రాజేష్ మండూరి. అయితే కాంట్రవర్శీ చేయడం తన ఉద్దేశం కాదని.. ‘ఆచార్య’ మూవీ కథను ...

Read More »

సహోద్యోగినితో తహసీల్దార్ రాసలీలలు.. వీడియో వైరల్

బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న తహసీల్డార్ కామాంధుడిగా మారాడు. తనతో పాటు పనిచేసే సహోద్యోగితోనే కామవాంఛలు తీర్చుకుంటూ కెమెరా కంటపడ్డాడు. కర్ణాటకలోని కొప్పళ్ల జిల్లాలో ఓ తహసీల్దార్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారింది. కొప్పళ నగరాభివృద్ధి శాఖలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న ...

Read More »

రెండోసారి కూడా కరోనా…ఈ కారణం వల్లే సోకేది

కరోనా వైరస్ వచ్చిన వారి లో చాలా సందేహాలు లెక్క లేనన్ని అనుమానాలు ఉంటున్నాయి. ఒకసారి కరోనా వచ్చి కోలుకున్న తర్వాత మరోసారి దాని బారిన పడమని చాలా మంది అనుకుంటున్నారు. తమకు ఇక ఏమీ కాదని విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు. ...

Read More »

సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో ఆన్ లైన్ తరగతులు

కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం పాఠశాలలు తెరుచుకోలేదు. రెండు మూడు నెలలు వేచి చూద్దామని అనుకున్నా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో విద్యార్థుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఈ ...

Read More »

కరోనాకి ఖంగు తినిపించే జపాన్ ట్రీట్మెంట్ !

కరోనా ప్రపంచాన్ని భయపెడుతుంటే ..జపాన్ మాత్రం తన ట్రీట్మెంట్ తో ఏకంగా కరోనానే భయపెట్టాలని చూస్తుంది. అదేంటి కరోనా ఏమైనా వ్యక్తి జంతువు కాదు కదా వాళ్లు భయపెట్టడానికి అని అనుకుంటున్నారా ! మీరు అనుకున్నది నిజమే కానీ అక్కడే ఓ ...

Read More »

పాక్ సినీ నటితో దావూద్ ఇబ్రహీం ఎఫైర్?

1993 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి.. ప్రస్తుతం పాకిస్తాన్ లోని కరాచీలో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ ప్రముఖ నటితో ప్రేమాయణం నడుస్తోందని అక్కడి మీడియా కోడైకూస్తోంది. అందుకే ఐటం గర్ల్ గా తన సినీ కెరీర్ ...

Read More »

కాంగ్రెస్ లో ఊహించని మలుపు.. సోనియాకే పట్టం

అటు తిరిగి.. ఇటు తిరిగి.. కథ క్లైమాక్స్ కు చేరి చివరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకే పార్టీ పగ్గాలు దక్కాయి. అధ్యక్ష పదవి కేంద్రంగా సాగిన ఈ కుమ్ములాటల్లో చివరకు పార్టీ భవిష్యత్ దృష్ట్యా మళ్లీ అమ్మనే అందరూ ఎన్నుకున్నారట.. తాజా ...

Read More »

వాహనదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం ..ఏంటంటే ?

మీ ఇంట్లో కారు కానీ బైక్ కానీ ఏదైనా ఉందా ! అయితే మీకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు ఊరట కలిగించే ఓ కీలక ప్రకటన ...

Read More »

రేవంత్ రెడ్డి ఆ సర్వే టీంతో సర్వే చేయిస్తున్నాడా?

కాంగ్రెస్ ఎంపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బాగా దూకుడు మీద ఉన్నాడు. కాంగ్రెస్ తరుఫున ఎంతో మంది దిగ్గజాలున్నా.. సోషల్ మీడియాలో వారందరినీ వెనక్కి నెట్టి రేవంత్ రెడ్డి పేరు తెగ ట్రెండింగ్ లోకి వస్తోంది. కానీ కాంగ్రెస్ లో ...

Read More »

సుశాంత్ ఆత్మహత్య .. సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు !

బాలీవుడ్ యువ హీరో వెండితెర ధోని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సుశాంత్ కేసులో ఇప్పటికే పలు సంచలన వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా ...

Read More »

ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా

కరోనా ఏపీలో కోరలు చాస్తోంది. అందరికీ సోకుతోంది. రోజుకు 10వేల చొప్పున కేసులు నమోదవుతూ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. దీంతో సామాన్యులు అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు.. ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ...

Read More »

జెండా పట్టుకుంటే పదవి రాదని డిసైడ్ అయిన..!

‘ఊళ్లో పార్టీ జెండా పట్టనోడు పదవుల్లో ఉన్నాడు. ఊళ్లో జెండా పట్టి పార్టీని బతికించిన వాడు ఊళ్లో అరుగు మీదే ఇంకా అలానే ఉన్నాడు..’ ఇప్పుడీ మెసేజ్ వైసీపీ సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది. వైసీపీ కోసం పదేళ్లుగా ప్రతిపక్షంలో ...

Read More »

రఘురామకృష్ణం రాజు బాటలో ఇంకొక ఎంపీ?

వైసీపీ నుంచి గెలిచిన ఎంపీల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయా? అటు ప్రభుత్వం ఇటు ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని మథనపడుతున్నారా? ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని బాధపడుతున్నారా? ఎంపీ రఘురామకృష్ణం రాజు బాటలోనే మరికొందరు బయటపడుతారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. వైసీపీలో గెలిచిన ...

Read More »

ఇదేం దారుణం కేటీఆర్? వారికి పాజిటివ్ వస్తే చెత్తబండిలో తరలిస్తారా?

తెలంగాణ మున్సిపల్ అధికారులు దారుణంగా వ్యవహరించారు. తమ ఉద్యోగులు కరోనా పాజిటివ్ కు గురైతే.. వారిని చెత్త బండ్లలో ఆసుపత్రికి తరలించిన వైనం వివాదంగా మారింది. విన్నంతనే ఒళ్లు మండిపోయేలా ఉండే ఈ ఉదంతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం (?) ...

Read More »

మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలయ్య.. కోవిడ్ సెంటర్‌కు భారీ ఆర్ధిక సాయం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డాక్టర్లు నిర్విరామంగా శ్రమిస్తున్నప్పటికీ కరోనా విలయతాండవానికి బ్రేకులు పడటం లేదు. గతంలో పోల్చితే వేగంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దీంతో కరోనా నివారణ ...

Read More »

ఖైరతాబాద్‌ గణేశుడిని ఆన్‌లైన్‌లో దర్శించుకోండి!

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ గణేశుడికి ఎంతో ప్రాముఖ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఏటా ఈ వినాయకుడ్ని దర్శించుకొనేందుకు భక్తులు బారులు తీరుతుంటారు. ఈ ఏడాది మాత్రం కరోనా కారణంగా ఉత్సవాలు అంత ఘనంగా చేయకపోతున్నప్పటికీ ఆ గణేషుడికి ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు. భారీ ...

Read More »

కోమాలో కిమ్.. ఉత్తర కొరియా పగ్గాలు ఆమె చేతికి..?

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కొద్ది రోజుల క్రితమే తన సోదరి కిమ్ యో జోంగ్‌కు ప్రమోషన్ ఇచ్చినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కాగా కిమ్ కోమాలో ఉన్నారని.. అందుకే యో జోంగ్‌కు కిమ్ తర్వాతి స్థానాన్ని కట్టబెట్టారని ...

Read More »

కరోనా వల్ల సింహం మలానికి భలే గిరాకీ..

ఔను, మీరు చదివింది కరక్టే. సింహం మలం హాట్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. జనాలు ఎగబడి మరీ దీన్ని కొనుగోలు చేస్తున్నారు. వామ్మో.. వాళ్లకు ఏమైనా పిచ్చా? సింహం మలాన్ని వాళ్లు ఏం చేసుకుంటారు? కొంపదీసి తినేయరు కదా అనేగా మీ ...

Read More »

మోడీ సర్కారు కీలన నిర్ణయం.. ఉచితంగా అందరికి టీకా

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19.. భారత దేశాన్ని వదలటం లేదు. మొదట్లో కేసుల తీవ్రత ఏ మాత్రం లేకున్నా.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత నుంచి దేశంలో వరుస పెట్టి కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దీంతో.. కేసుల నమోదుకు ఎంత ...

Read More »