Templates by BIGtheme NET
Home >> Telugu News (page 5)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

వాంగ్మూలం ఇచ్చాక ఎవరెవరు వార్నింగ్ ఇచ్చారో చెప్పిన దస్తగిరి

సీబీఐ అధికారుల విచారణకు హాజరైన వేళలోనూ నిజాలు చెప్పని అతడు.. పులివెందులలో సీబీఐ అధికారుల ఎదుట మాత్రం వాంగ్మూలాన్ని ఇచ్చి.. అసలేం జరిగిందంటూ జరిగిన విషయాల్ని పూస కుట్టినట్లుగా చెప్పేశాడు. ఇటీవల (ఫిబ్రవరి 21న) పులివెందుల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ...

Read More »

దేశీయ తాజా టాప్ 10 కుబేరులు.. వారి సంపద లెక్క ఇదే

ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసినప్పుడు.. భారతీయుల పేర్లు కనిపించటమే అదో గొప్పగా ఉండేది. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రపంచ కుబేరుల టాప్ టెన్ లోకి ముకేశ్ అంబానీ పేరుతో మనోడు ఒకడు చోటు దక్కించుకున్నారు. అంతకంతకూ తన ...

Read More »

తండ్రి కొడుకుల సైబర్ ఆట.. బిట్ కాయిన్ పేరుతో సంచలన మోసం

గుజరాత్ కు చెందిన తండ్రీకొడులు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల నుంచి కోట్ల రూపాయల డబ్బు ను దోచేస్తున్నారు. సరిగ్గా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కు 65 కి మీ దూరంలో ఉన్న అఖాజ్ గ్రామానికి చెందిన వారు ప్రజల డబ్బును ...

Read More »

భువనేశ్వరికి క్షమాపణ చెబుతున్నా: వంశీ

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి వల్లభనేని వంశీ క్షమాపణ చెప్పారు. గతంలో భువనేశ్వరిని ఉద్దేశించి వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు వంశీ ప్రకటించారు. తాను అలా మాట్లాడి ఉండకూడదని, పొరపాటున ఓ మాట ...

Read More »

చైనాకు జీవితకాల అధ్యక్షుడిగా జిన్పింగ్!

డ్రాగన్ కంట్రీ అయిన చైనాకు జీవితకాల అధ్యక్షుడి గా షీ జిన్పింగ్ కొనసాగేందుకు మార్గం సుగమం చేస్తూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీపీసీ) చారిత్రక తీర్మానాన్ని ఆమోదించింది. పార్టీ వందేళ్ల చరిత్రలో ఈ తరహా తీర్మానాన్ని ఆమోదించడం ఇది మూడోసారి. రాజధాని ...

Read More »

మహాపాదయాత్రలో ‘మహా’ ఘోరం.. ఏపీలో ఉద్రికత్త..!

ఎన్నో ఆశలతో ఏపీ ప్రజలు కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ప్రజల్లో మంచిగా గుర్తింపు పొందడటంతో ప్రజలంతా ఆయనకు ఓసారి అవకాశం కల్పించారు. ఈ కారణంగానే ఆయనకు గతంలో ఏ పార్టీకి రానని సీట్లు ...

Read More »

పవన్ కల్యాణ్ కు బిగ్ షాక్.. చేజారిన ‘గ్లాస్’.. 2024లో ఏ గుర్తు?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాసు.. చేజారిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్లో ఈ మేర‌కు వెల్ల‌డించింది. ఈ మేర‌కు ప్రాంతీయ ...

Read More »

గింజలు లేని పుచ్చకాయల పంట.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు?

దేశంలోని చాలామంది రైతులు పంటలు పండించి లాభం రాకపోయినా కనీసం పెట్టబడి వస్తే చాలని భావిస్తున్నారు. కొంతమంది రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో కొత్త పంటలపై దృష్టి పెట్టారు. గింజలు లేని పండ్లను పండించడానికి రైతులు ఆసక్తి చూపిస్తుండగా ప్రజలు సైతం ...

Read More »

ఆన్‌ లైన్‌ టిక్కెట్లు వల్ల ఎవరికీ లాభం? ఎవరికీ నష్టం?

ఏపీలో సినిమా టికెట్ల విక్రయం పై వివాదం రోజురోజుకు ముదురుతోంది. అసలు ఈ ఆన్‌ లైన్‌ టిక్కెట్ల విక్రయం వల్ల ఎవరికీ లాభం ? ఎవరికీ నష్టం ? ఎందుకు ప్రభుత్వం టికెట్ల రేట్లు విషయంలో అంతగా పట్టుదలగా ఉంది ? ...

Read More »

ఏపీ కేబినెట్ మార్పులు: అందరు మంత్రులు ఔట్ అంట?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి వర్గంలో ఇప్పుడు చోటు రాని వారు బాధపడవద్దని.. రెండున్నరేళ్లు పూర్తయిన తరువాత అందరికీ అవకాశం ఇస్తానని చెప్పారు. సీఎం చెప్పిన సమయం పూర్తయ్యింది. దీంతో ...

Read More »

పవన్ కళ్యాణ్ విమర్శలకు మోహన్ బాబు గట్టి కౌంటర్

సాయిధరమ్ హీరో నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సంచలనమయ్యాయి. ఏపీ ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీని షేక్ చేసేలా వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలోనే ...

Read More »

యూట్యూబ్ తో డబ్బులు సంపాదించే అవకాశం.. ఈ సూపర్ ఫీచర్ తో..?

దేశంలో స్మార్ట్ ఫోన్ ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో వీడియోలను చూడటానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. జియో ఫోన్ లాంటి ఫీచర్ ఫోన్లు సైతం యూట్యూబ్ లో వీడియోలను చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దేశంలో వేల ...

Read More »

కేంద్రం సూపర్ స్కీమ్.. నెలకు రూ.10,000 పెన్షన్ పొందే ఛాన్స్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొత్త పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాలలో కొన్ని పథకాలు పెన్షన్ స్కీమ్స్ కాగా మరికొన్ని స్కీమ్స్ ఆరోగ్య రక్షణ స్కీమ్స్ కావడం గమనార్హం. అయితే రిటైర్మెంట్ తర్వాత ఏ ఇబ్బందులు ...

Read More »

బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. రూ.35,000 వేతనంతో..?

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)- హైదరాబాద్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 49 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ఇతర ఉద్యోగ ఖళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. ఈ ఉద్యోగ ...

Read More »

టోక్యో ఒలింపిక్స్: సెమీస్ కు చేరిన సింధు

గత ఒలింపిక్స్ లో రజతంతో మెరిసిన భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు మరోసారి సెమీస్ కు చేరింది. తాజాగా జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ లో ఆమె జపాన్ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించింది. దాంతో ...

Read More »

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై కోర్టు కీలక నిర్ణయం

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాస్తుల కేసులో విచారణ సందర్భంగా సీబీఐ కోర్టులో వాదనలు ఈరోజు ముగిశాయి. ఈ కేసులో ఆగస్టు 25న కోర్టు తుది తీర్పును వెల్లడించనుంది.జగన్ బెయిల్ రద్దు ...

Read More »

వైరల్: ఎంఎస్ ధోని లుక్.. ఇలా మారాడేంటి?

భారత క్రికెట్ తలరాతను మార్చిన ఘనుడు అతడు. ఝార్ఖండ్ లాంటి చిన్న రాష్ట్రం నుంచి వచ్చి అలుపెరగని ఆత్మస్థైర్యంతో భారత క్రికెట్ జట్టు రూపు రేఖలు మార్చి అనితర సాధ్యం కాని ప్రపంచకప్ లను సాధించిపెట్టిన ధీరోధాత్తుడు ఎంఎస్ ధోని. టీమిండియాలోకి ...

Read More »

ఇమ్మూనిటీ ని పెంచే అద్భుతమైన పంచరత్న లడ్డు

ఇమ్మూనిటీ ని పెంచే అద్భుతమైన పంచరత్న లడ్డు | Pancha Ratna Laddu for Immunity Haldiram style dry fruit ladoo Pancharatna laddu, pancha ratna laddu Haldiram style dry fruit laddu Haldiram style dry fruit ...

Read More »

తెలంగాణ టీడీపీని బతికించేందుకే బాబు ప్లాన్

తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయ్యింది. ఎల్.రమణ నిష్క్రమించిన తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం నాయకత్వ మార్పునకు సిద్ధమవుతోంది. టీ-టీడీపీ కొత్త అధ్యక్షుడిని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అంతర్థానమైనట్టే. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ...

Read More »

కత్తి మహేష్ మృతిపై అనుమానాలు: మందక్రిష్ణ సంచలన ఆరోపణలు

ప్రముఖ సినీ విశ్లేషకుడు నటుడు అయిన కత్తి మహేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ. తాజాగా చిత్తూరు జిల్లాలోని మహేష్ కత్తి స్వగ్రామం యలమందలో జరిగిన అంత్యక్రియల్లో మందక్రిష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన ...

Read More »