ప్రియుడితో బెడ్ రూంలో దొరికిన భార్య.. భర్తను కాల్చి చంపించింది

0

ముసలి భర్త దగ్గర ఆమెకు సుఖం దొరకలేదు. పనికోసం వచ్చిన యువకుడికి వలవేసింది. భర్త లేని సమయంలో రోమాన్స్ చేసింది. భర్తకు ప్రియుడితో కలిసి అడ్డంగా బ్రెడ్ రూంలో దొరికింది. భర్త రెచ్చిపోయి భార్యను చితకబాదడం.. ప్రియుడితో కలిసి భర్తను చంపించింది కసాయి భార్య. ఈ ఘటన తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా పోతన్ గుట్ట ప్రాంతంలో చోటుచేసుకుంది.53ఏళ్ల గోవిందరాజ్ కు 38 ఏళ్ల కాంచనకు వివాహమై ఎన్నో ఏళ్లు గడిచింది. వీరిద్దరి మధ్య 15 ఏళ్ల వయసు తేడా ఉంది. వీరికి నలుగురు కుమార్తెలు. సంతోషంగా సాగుతున్న వీరి సంసారంలో భర్త వృద్ధాప్యంతో కష్టాలు మొదలయ్యాయి.గోవిందరాజ్ కొత్త ఇంటిని కట్టే క్రమంలో మేస్త్రీగా వచ్చిన యువకుడు కుప్పుస్వామి (27)తో కాంచనకు పరిచయం ఏర్పడింది. కుప్పుస్వామిని వలలో వేసుకున్న కాంచనతో అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.భర్త పనిమీద బయటకు వెళ్లగానే కుప్పుస్వామితో కలిసి కాంచన బెడ్ రూంలో తెగ ఎంజాయ్ చేసేది. ఓ రోజు పక్క ఊరు వెళుతానని చెప్పి ఏదో మరిచిపోయి ఇంటికి వచ్చిన భర్తకు రెడ్ హ్యాండెడ్ గా బెడ్ రూంలో రాసలీలలు చేస్తూ కాంచన కుప్పుస్వామి దొరికాడు. దీంతో గోవిందరాజ్ తన భార్యను చితకబాదాడు. పద్ధతి మార్చుకోవాలని రోజూ కొడుతూనే ఉన్నాడు.దీంతో ప్రియుడితో దూరమైన విరహాన్ని తట్టుకోలేని కాంచన ప్రియుడితో కలిసి భర్తను చంపాలని ప్లాన్ చేసింది. కుప్పుస్వామి పాత తుపాకులు స్నేహితుడితో కలిసి సేకరించి గోవింద్ రాజ్ అడవి గుండా వెళుతుండగా చంపేశాడు. వేటగాళ్లు చంపినట్టుగా క్రియేట్ చేశారు.

తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. గోవింద్ రాజ్ భార్యలో బాధ లేకపోవడం.. కుప్పుస్వామితో ఎంజాయ్ చేస్తుండడం చూసి పట్టుకొని విచారించగా వీరి బాగోతం బట్టబయలు అయ్యింది. భర్తను చంపిన వైనం వెలుగుచూసింది.
Please Read Disclaimer