5 గంటలు నిర్విరామంగా సెక్స్.. ఆ కోరికే ఆమెను కాటేసింది!

0

సెక్స్‌లో ఆమె స్వర్గపు అంచులను చూడాలనుకుంది. చివరికి ఈ లోకాన్నే విడిచింది. నిర్విరామంగా సెక్స్ చేయాలనే ఆమె కోరికే ప్రాణాలను హరించింది. కొలంబియాకు చెందిన 32 ఏళ్ల మహిళ కాలిలోని ఓ హోటల్‌లో రూమ్ తీసుకుంది. అక్కడ తన పార్టనర్‌తో ఏకాంతంలో మునిగి తేలింది. ఎక్కువ సేపు సెక్స్ చేయాలని అతడిపై ఒత్తిడి చేసింది.

దీంతో ఇద్దరూ డ్రగ్స్ తీసుకుని రతి క్రీడలో మునిగితేలారు. అలా ఐదు గంటల సేపు నిర్విరామంగా సెక్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో ఆమె ఒక్కసారిగా మైకంలోకి జారుకుంది. ఆమెను ఎంత కదిపినా స్పందన లేకపోవడంతో కంగరుపడిన ఆమె పార్టనర్ వెంటనే ఆమెకు దుప్పటి చుట్టి ట్యాక్సీలో వల్లెలోని యునివర్శిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు.

అయితే, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. డ్రగ్స్ తీసుకుని నిర్విరామంగా సెక్స్ చేయడం వల్ల ఆమె గుండె ఆగిపోయిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేస్తున్నారు. ఆమె సెక్స్ పార్టనర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చూశారుగా.. అతి ఎప్పటికైనా అనార్థమే. అది సెక్స్‌కు కూడా వర్తిస్తుంది. సెక్స్ ఆరోగ్యానికి మంచిదే కానీ, డ్రగ్స్.. వయాగ్రాలతో చేసే సెక్స్ ఎప్పటికీ ముప్పే.
Please Read Disclaimer