పెళ్లైన వారానికే పాలల్లో విషం కలిపి భర్తకు ఇచ్చింది

0

ఇష్టం లేని బంధాల్ని కష్టమ్మీదా కొనసాగించటం కష్టం. అలాంటి పరిస్థితి ఉంటే.. విడిపోవటానికి మించిన ఉత్తమమైన పని మరొకటి ఉండదు. అంతేకాదు.. అందుకు భిన్నంగా ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తిని.. అందునా జీవిత భాగస్వామిని చంపేయాలన్న ఆలోచనకు మించిన చెత్త పని ఇంకేం ఉంటుంది. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో భర్తను.. భార్యలు చంపే ట్రెండ్ ఒకటి అంతకంతకూ పెరుగుతోంది. ఇంట్లో వాళ్లు నచ్చని పెళ్లి చేశారనో.. వివాహేతర సంబంధాల మోజులో పడి నిక్షేపంలాంటి మొగుడ్ని చంపేసి బతుకుల్ని ఆగమాగం చేసే దారుణమైన మైండ్ సెట్ ఈ మధ్యన ఎక్కువ అవుతోంది.

తాజాగా ఆ తరహా నేరాలకు పరాకాష్ఠంగా తాజా ఉదంతాన్ని చ