‘ట్రావెల్ బాగ్’ తో ట్రావెల్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించ వచ్చు

0

గత రెండు దశాబ్దాలుగా టెక్నాలజీ ప్రపంచాన్ని ఎంతగానో మర్చి వేసింది అనడం లో ఏమాత్రం సందేహం లేదు. దానితో పాటు ప్రవాస భారతీయుల సంఖ్య కూడా లక్షల్లో పెరిగింది. వివిధ దేశాలలో స్నేహితులు బంధువులు వెళ్లి స్థిర పడడం వలన వాళ్ళతో టెక్నాలజీ తో టచ్ లో ఉండడం చాలా సహజం.

ముఖ్యంగ మన ఆప్త మిత్రులకు మనదగ్గర దొరికే గిఫ్ట్స్ పంపాలనుకుంటాం. ఒక్కోసారి చాలా ముఖ్యమయిన డాక్యూమెంట్స్  – మెడిసిన్స్ టైం కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది.

అంటే కాకుండా బయటి దేశం లో కాలం తో పాటు పరుగెడుతూ ఒక్కోసారి అమ్మ నాన్నతో మాట్లాడే టైం కూడా దొరకదు. వాళ్ళని ఇక్కడికి తీసుకు రావాలి అనుకుంటే ఎవరో ఒకరు తోడు గా ఉంటె ఇమ్మిగ్రేషన్స్ – కస్టమ్స్ దగ్గర ఇబ్బందిలేకుండా సేఫ్ గా వస్తారు అని పిస్తుంది. ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తున్న యాప్ “ట్రావెల్ బాగ్” (TravelBag IOS Link).

దీనిలో ఎవరెవరు ట్రావెల్ చేస్తున్నారో సెర్చ్ చేసుకోవచ్చు. ఎవరయినా వాళ్ళ సామాను (Lagguage) లో ఖాళీ స్పేస్ ఉంటె మీరు ఐటమ్స్ పంపించ వచ్చు. అలాగే పేరెంట్స్ కి ట్రావెల్ లో తోడు గా వచ్చే వాళ్ళుంటారు. ఇలా అన్ని ఫీచర్స్ కలిగిన యాప్ “ట్రావెల్ బాగ్” (TravelBag Android Link).

IOS మరియు Android లో లభిస్తుంది. డౌన్ లోడ్ చేసుకోండి దీని వలన మాకేంటి లాభం అనుకుంటున్నారా మీరు ఐటమ్స్ తీసుకెళ్లినా – ట్రావెల్ campanion ఇచ్చిన మీకు టిప్ ఇస్తారు. ఇలా మీరు ట్రావెల్ చేసినప్పుడు కూడా సంపాదించకోవచ్చన్న మాట.

ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే డౌన్ లోడ్ చేసుకోండి. లింక్స్ కింద ఇవ్వబడ్డాయి

For IOS: https://apps.apple.com/us/app/travel-bag/id1472146122

For Android: https://play.google.com/store/apps/details?id=com.travelbag

CLICK HERE!! for Video Ad 1.

CLICK HERE!! for Video Ad 2.

Press release by: Indian Clicks LLC
Please Read Disclaimer