అప్సరస బ్యాక్.. మైండ్ బ్లాంక్!

0

బాలీవుడ్ సినిమాలు చూసేవారికి హాటు బ్యూటీ ఊర్వశి రౌతేలా పేరు తెలుసే ఉంటుంది. మోడలింగ్ రంగంలో తన సత్తా చాటిన ఊర్వశి 2015 లో మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా పాల్గొంది. ‘సింగ్ సాబ్ ది గ్రేట్’..’సనమ్ రే’.. ‘గ్రేట్ గ్రాండ్ మస్తి’.. ‘హేట్ స్టోరీ 4’ లాంటి సినిమాల్లో నటించింది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన భామ కావడంతో హాట్ ఫోటో షూట్లు చేస్తే సోషల్ మీడియా ఢమాల్ అయిపోతుంది.

తాజాగా మరోసారి అదే జరిగింది. ఊర్వశి తన హాటు సంప్రదాయాలు కంటిన్యూ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “మాల్దీవ్స్ నీళ్లు నన్ను మెరిసేలా చేస్తున్నాయి. స్వర్గంలో చిన్న బ్రేక్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఊర్వశి ప్రస్తుతం మాల్దీవ్స్ లోని ది సన్ సియం ఇరు ఫుషి అనే ప్రదేశంలో ఉందట. పేరు ఏదో వింతగానే ఉంది కానీ ఊర్వశి ఫోటో మాత్రం అదిరిపోయింది. సముద్రపు రంగు బికినీ ధరించి వెనక్కు తిరిగి ఓ వయ్యారాన్ని ఒలకబోసింది. చేతిలో ఒక హ్యాటు పట్టుకుని అప్సరస తరహాలో నిలుచుంది. ఆ బ్యాకెండ్ చూస్తే ఎవరి మెంటల్ మదిలో అయినా ఆలోచనలు అయినా హ్యంగ్ అయిపోవాల్సిందే. కళ్లకు గాగుల్స్.. చెవికి దగ్గర ఓ పువ్వు పెట్టుకుని ఊర్వశి ఇచ్చిన ఆ లుక్కు మ్యాజికల్ అనే చెప్పాలి. మాల్దీవ్స్ అందం వల్ల ఊర్వశికి బ్యాక్ గ్రౌండ్ వచ్చిందా.. లేక ఊర్వశి వల్ల మాల్దీవ్స్ కు అందం వచ్చిందా అనేది అర్థం కావడం లేదు. పాప అసలే పాలరాతి శిల్పంలాగా ఉండడంతో మిసమిసలాడుతూ మిలమిలా మెరిసిపోతోంది.

ఈ ఫోటో సోషల్ మీడియాను ప్రస్తుతం షేక్ చేస్తోంది. 1.4 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇక కామెంట్లకు లెక్కే లేదు.. “ఊర్వశి హాటీ రౌతేలా”.. “అక్కడ ఇసుక ఫింగర్ ప్రింట్స్.. సో నాటీ” “ఓల్డ్ బ్యూటీస్ అవుట్..రౌతేలా ఇన్” అంటూ కామెంట్లు పెట్టారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-