పరుపు పై ఎదురుచూస్తున్న హాట్ పాయల్..

0

పాయల్ రాజపుత్. ఈ పేరు వింటేనే కుర్రాళ్ళ బాడీ హీటెక్కిపోతుంది. ‘ఆర్ ఎక్స్100’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన ఈ ముంబై బ్యూటీ. ఈ ఒక్క సినిమాతోనే సినీ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. మొదటి సినిమాలోనే బోల్డ్ క్యారెక్టర్ తో అందాలు ఆరబోసిన పాయల్ విపరీతంగా అభిమానులలో క్రేజ్ సంపాదించుకుంది. అనంతరం ‘ఆర్డిఎక్స్ లవ్’ సినిమాతో కుర్రకారు మతిపోగొట్టింది. తన నటనతో అందమైన హావభావాలతో స్టార్ హీరో వెంకటేష్ సరసన హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.

ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో ఇంటికే పరిమితమైన పాయల్. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువవుతుంది. ఖాళీగా ఉండటం ఎందుకని హాట్ హాట్ ఫోటోషూట్లతో ఇంస్టాగ్రామ్ హీట్ పెంచుతుంది. ఇటీవల పాయల్ పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట సీరియల్ హీరోయిన్ గా బుల్లితెరకు పరిచయమై ఆ తర్వాత వెండితెర పై అందాలను గుప్పిస్తోంది. ఇటీవలే వైట్ బ్లాక్ లైన్స్ డ్రెస్సులో బెడ్ పై సిగ్గు పడుతున్న పోజును ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందమైన నవ్వుతో మత్తెక్కించే చూపులతో వయ్యారాలు ఒలకబోస్తుంది. అభినానులకైతే కన్నుల పండుగ చేస్తుంది.. సెగలు పుట్టించే పాయల్ రాజపుత్.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-