ర్యాంబో యాబ్స్ లా ఉన్నాయే బుల్లి

0

ఫిట్ నెస్ ఫ్రీక్ అని పొగిడేస్తుంటే.. అసలు ఏమాత్రం తగ్గడం లేదు జాన్వీ. నైజీరియన్లు కొకైన్ – బ్రౌన్ సుగర్ కి అడిక్ట్ అయినంత సింపుల్ గా జాన్వీ జిమ్ కి అడిక్ట్ అయిపోయింది. ఇదిగో ఈ వాలకం చూస్తే మీరే చెప్పేస్తారు ఆ మాటేదో!

గత కొంతకాలంగా తాను నటించే సినిమాల ప్రచారం కంటే జాన్వీ జిమ్మింగ్ స్కిల్స్ గురించే యూత్ ఎక్కువగా ముచ్చటించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వెల్లువలో జాన్వీ నిరంతరం ఏదో ఒక ఫిట్ నెస్ వీడియోని.. జిమ్ టైట్ ఫిట్ లుక్ ని రివీల్ చేస్తూ బోయ్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫిట్ బాడీకి ఫిదా అయిపోని గురుడు లేడంటే అతిశయోక్తి కాదు. జిమ్ నుంచి తాను ఎక్కే కార్ వచ్చే వరకూ ఆ మధ్యలోనే బోలెడన్ని ఫోటోలు క్లిక్ మనిపోతున్నాయి. అవన్నీ అంతర్జాలాన్ని వేడెక్కిస్తున్నాయి.

నిన్ననే తన జిమ్ కోచ్ కే క్లాసులు తీసుకుంటూ జాన్వీ చేస్తున్న అల్లరి వెబ్ వేదికగా వేడెక్కించింది. ఆ వీడియో ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. తాజాగా మరో ఫోటో ఒకటి రివీలైంది. జాన్వీ టాప్ టు బాటమ్ బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్ లో కనిపించింది. తాను అలా నడిచి వస్తుంటే ఆ నడుము మడతలు .. పొట్టపై ఆరు పలకలు దర్శనమిచ్చాయి. ఇంకేం ఉంది? అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ సైతం తథేకంగా తన్మయత్మంతో మైమరిచి ఆ యాబ్స్ వైపే చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి. జాన్వీ నటించిన గుంజన్ సక్సేనా బయోపిక్ త్వరలో రిలీజ్ కి రానుంది. కరణ్ తో తక్త్ చిత్రీకరణ హడావుడి మొదలైంది ఇప్పటికే.
Please Read Disclaimer