అబ్బాయిగా అదాశర్మ.. లింగ మార్పిడితో మహిళగా.. డేరింగ్ డెసిషన్!

0

డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో టాలీవుడ్‌లో మెరిసింది అదా శర్మ. అనంతరం సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి వంటి సినిమాలతో క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేసింది. అయితే తెలుగు ప్రేక్షకులకు ఈ తెల్లతోలు పిల్లను పెద్దగా పట్టించుకోకపోవడంతో అవకాశాల కోసం సోషల్ మీడియానే వేదికగా చేసుకుని బాలీవుడ్ ఆఫర్స్ దక్కించుకుంది.

మితిమీర అందాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో హీటెక్కించే ఫొటోలను షేర్ చేస్తూ హాట్ భామగా మారిన అదా శర్మకు సినిమాల ఆఫర్స్ తలుపుతట్టకపోవడంతో వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్‌పై దృష్టి సారించింది. తాజాగా అదా శర్మ ఓ ఛాలెంజింగ్ రోల్‌కి రెడీ అయ్యింది. ‘మ్యాన్ టు మ్యాన్’ పేరుతో తెరకెక్కబోయే చిత్రంలో అబ్బాయిగా కనిపించబోతుంది అదా శర్మ.

Can you do this with ur toes ? 🙃 If you can do this with ur fingers then SWIPE ! And try 😁😁😁 #strangererestthings 🤸‍♀️👻 #100yearsofAdahsharma

Welcome back to Instagram. Sign in to check out what your friends, family & interests have been capturing & sharing around the world.

Practicing social distancing since before Corona Times ….holding my own hand SWIPE AY YOUR ONE RISK… Swipe if u missing poarties🎉💃🥳🤣

Welcome back to Instagram. Sign in to check out what your friends, family & interests have been capturing & sharing around the world.


అబ్బాయిగా పుట్టిపెరిగి లింగమార్పిడి ద్వారా అమ్మాయిగా మారుతుందట అదా. తనకు నచ్చిన ఓ పురుషుడ్ని పెళ్లాడబోతుందట. అయితే అతనితో వివాహం తరువాత ఆమెకు ఎదురైన ఛాలెంజ్‌ ఏంటి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొందన్న నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుందట. మొత్తానికి ఓ ప్రయోగాత్మక పాత్ర ద్వారా రిస్క్ చేయడానికి రెడీ అయిన అదా శర్మకు ఈ సినిమాతో అయినా క్రేజ్ దక్కించుకుంటుందేమో చూడాలి.
Please Read Disclaimer